Movies50 సెకన్లు అలా చేస్తే అన్ని కోట్లా..? నయన్ ఫిగర్ రేటు...

50 సెకన్లు అలా చేస్తే అన్ని కోట్లా..? నయన్ ఫిగర్ రేటు టూ కాస్ట్లీ గురూ..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు ఓ పక్క సినిమాలో నటిస్తూనే మరో పక్క పలు యాడ్స్ లో నటిస్తూ ఉంటారు. అలా నటించినందుకుగాను రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటారు . రెండున్నర గంట సినిమాలో నటిస్తే తీసుకునే అంత రెమ్యూనరేషన్ కేవలం రెండు నిమిషాలు కనిపించే యాడ్ కోసం హీరో హీరోయిన్లు చార్జ్ చేస్తూ ఉండటం గమనార్హం .

తాజాగా నయనతార యాడ్లో కనిపించినందుకు గాను ఏకంగా ఏడు కోట్ల రూపాయలు చార్జ్ చేసిందట . దీంతో సౌత్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార రీసెంట్గా యాడ్ కోసం కమిట్ అయింది. అయితే ఈ యాడ్ కేవలం 50 సెకన్లే ఉంటుంది.

దీనికోసం ఏకంగా ఆమె ఏడు కోట్లు ఛార్జ్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆమెకున్న డిమాండ్ ప్రకారం ఈ యాడ్ కి ఆమె సూట్ అవుతుందని కూడా మేకర్స్ ఇలా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడ్డారట . దీంతో నయనతార క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news