Moviesశ్రియ ఫిగర్ రేట్ ఫిక్స్ చేసిన తెలుగు ప్రొడ్యూసర్ .. చెక్కు...

శ్రియ ఫిగర్ రేట్ ఫిక్స్ చేసిన తెలుగు ప్రొడ్యూసర్ .. చెక్కు మీద ఎంత రాసారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కాకుండా అమ్మాయిలను సెక్సీ డాల్ ల చూస్తూ ఉంటారు . ఈ విషయం చాలామందికి తెలిసిందే . మరీ ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలను టాప్ టు బాటమ్ వాడేస్తూ ఉంటారు కొందరు డైరెక్టర్లు – ప్రొడ్యూసర్లు – హీరోలు . మన ఇండస్ట్రీలో కూడా అలాంటి మహామహులు ఉన్నారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు చెప్పుకొస్తూ ఉంటారు.

కాగా రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ మరోసారి వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రేయ శరణ్ ని ఓ ప్రొడ్యూసర్ నీచాతి నీచంగా ఇన్సల్ట్ చేశారట . అంతేకాదు ఆమె ముఖం మీద చెక్ విసిరి నీ ఫిగర్ రేట్ ఇంతే అంటూ దారుణంగా కామెంట్ చేశారట. ఇష్టం సినిమా తర్వాత చాలామంది శ్రేయ శరణ్ తో సినిమా చేయాలనుకున్నారు .ఆమె ఫిజిక్కి చాలామంది పడిపోయారు. కుర్రాళ్ళ గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు. టాప్ హీరోయిన్ కి వెళ్ళిపోతుంది అంటూ అప్పట్లోనే ఓ రేంజ్ లో ట్రెండ్ చేశారు .

అయితే అలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్ ఆమెను లొంగదీసుకోవాలని చూసారట. అనుభవించడానికి ట్రై చేశారట. అయితే శ్రేయ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె ఫేస్ మీద అప్పట్లోనే 50 లక్షలు చెక్ రాసి విసిరికొట్టి నీ ఫిగర్ కి నేను ఇస్తున్న రేట్ ఇది అంటూ దారుణంగా కామెంట్ చేశారట. అయితే కోపం వచ్చిన శ్రేయ ఆ చెక్ చించేసి నీ ఫిగర్ కి నేను ఇస్తున్న రేట్ ఇదే అంటూ బోల్డ్ గా కామెంట్ చేసిందట . అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అంతేకాదు అప్పటినుంచి శ్రేయ శరణ్ .. ఎవరైనా కమిట్మెంట్ అడగాలంటే గజగజ వనికి పోయే వారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news