Moviesస్టార్ హీరోతో ఆటోలో అడ్డంగా దొరికిపోయిన కీర్తి సురేష్.. షర్ట్ కూడా...

స్టార్ హీరోతో ఆటోలో అడ్డంగా దొరికిపోయిన కీర్తి సురేష్.. షర్ట్ కూడా లేకుండా..(వీడియో) వైరల్..!!

మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ .. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది . అట్లీ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తూ .. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది . ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమ్రోగిపోతూ ఉండగా..

తాజాగా వరుణ్ ధావన్ కీర్తి సురేష్ ఒకే ఆటోలో ఉన్న పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇది సినిమా షూట్ కోసమా..? లేకపోతే వీళ్ళు నిజంగానే ప్రైవేట్ గా దిగారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆటోలో వరుణ్ ధావన్ షర్ట్ లేకుండా బనియన్ తో ఉంటే .. కీర్తి మాత్రం చాలా క్యాజువల్ వేర్ లో సిగ్గుపడుతూ కనిపిస్తుంది .

దీనితో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . అంతేకాదు వీళ్ళు ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ రైడ్ ఎంత వరకు వెళ్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news