Moviesవెరీ ఇంట్రెస్టింగ్: మోక్షజ్ఞతో అనుష్కకి ఉన్న ఈ స్పెషల్ రిలేష‌న్ గురించి...

వెరీ ఇంట్రెస్టింగ్: మోక్షజ్ఞతో అనుష్కకి ఉన్న ఈ స్పెషల్ రిలేష‌న్ గురించి మీకు తెలుసా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి ..తనదైన స్టైల్ లో స్టార్ హీరోయిన్గా మారి దూసుకుపోతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ కాబోతుంది.

కాగ ఇలాంటి క్రమంలోనే అనుష్క శెట్టి కి సంబంధించిన పలురకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకముందు అనుష్క శెట్టి యోగా టీచర్ . అక్కినేని నాగచైతన్యకు ఆమె యోగ నేర్పించింది . అంతేకాదు నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కి కూడా యోగా నేర్పించిందట . ఆమె ఆయనకు యోగా టీచర్ అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .

దీంతో ఇదే విషయం ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . అంతేకాదు ఇప్పటికి అనుష్క – మోక్షజ్ఞ సోషల్ మీడియా ద్వారా ఫోన్లో టచ్ లోనే ఉంటారట . ఒకరికి సంబంధించిన బర్త డే విషెస్చె ప్పుకుంటూ ఉంటారట . హెల్తీ ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ ని మెయిన్ టైన్ చేస్తున్నారట . కాగా ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news