Moviesకెరీర్ లోనే ఫస్ట్ టైం "ఖుషి" కోసం అలాంటి పని చేసిన...

కెరీర్ లోనే ఫస్ట్ టైం “ఖుషి” కోసం అలాంటి పని చేసిన సమంత.. ఆ లక్కి హీరో విజయ్ దేవరకొండనే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఇప్పటివరకు తన కెరీర్లు ఎన్నో సినిమాల్లో నటించింది . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . కానీ ఎక్కడ కూడా ఆమెకు క్రేజ్ రేంజ్ పడిపోలేదు. ఆమె వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైంది కానీ సినిమాల విషయంగా ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు.

కాగా ఇన్నేళ్ల తన కెరీర్ లో సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఖుషి సినిమా కోసం ఓ పని చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది సమంత . నిజానికి సామ్ రెమ్యూనరేషన్ పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది . కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ అయినా చేస్తుంది. సమంత రెమ్యూనరేషన్ లో అంత స్ట్రిక్ట్ గా కూడా ఉంటుంది. ఖుషి సినిమాకు గాను ఆమె ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. కానీ ఖుషి సినిమా స్టార్ట్ అవ్వగానే ఆమెకు మయోసైటిస్ అనే భయంకరమైన జబ్బు వచ్చింది అని తెలియడంతో సినిమా నుంచి తప్పుకోవాలనుకునిందట .

కానీ మేకర్స్ కొన్నాళ్లు టైం తీసుకోండి అంటూ ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని మరీ ఖుషి టీమ్ చాలా హెల్ప్ చేసిందట. ఈ కారణంగానే సమంత ఖుషి సినిమా రెమ్యూనరేషన్ ఏకంగా మూడు కోట్లు తగ్గించుకునింది . కేవలం కోటి మాత్రమే తీసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు సమంత తన కెరీర్ లొ ఏ సినిమాకి ఓ రెమ్యూనిరేషన్ చెప్పి ..మరో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఆమె సినిమా కమిట్ అయ్యే ముందు ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందో అంతే తీసుకుంటుంది . అయితే ఫస్ట్ టైం ఖుషి సినిమాలో మాత్రం అగ్రిమెంట్ రాసింది నాలుగు కోట్లకి కానీ పుచ్చుకుంది మాత్రం కేవలం కోటి అంటే కోటి అంటూ తెలుస్తుంది . దీంతో సమంత కెరియర్ లోనే ఖుషి సినిమా స్పెషల్ క్రేజీ స్థానాన్ని అందుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news