Moviesమృణాల్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన నాని భార్య అంజనా.. అంత...

మృణాల్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన నాని భార్య అంజనా.. అంత మాట అనేసింది ఏంటి..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని భార్య అంజనాకు స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కోపం తెప్పించిందా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం లేకపోనూలేదు . నాని 30వ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను చూస్ చేసుకున్నారు అన్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని జనాలను తెగఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో నానికి హీరోయిన్గా కాదు కూతురుకు నటించబోతుంది మృణాల్ ఠాకూర్ . ఇది మొత్తం టైం ట్రావెల్ కధ అంటూ తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ చిన్నప్పటి పాత్ర కోసం నాన్నగా కనిపించబోతున్నాడు నాని . అయితే నాని సరదాగా ఆట పట్టిస్తూ మృణాల్ నానిని నాన్న నాన్న అంటూ తెగ ఇబ్బంది పట్టేస్తుందట .

ఒకసారి రెండుసార్లు అయితే పర్లేదు ..చాలాసార్లు అలాగే ఆటపట్టిస్తుందట . అంతేకాదు నాని భార్య అంజనా ను కూడా అమ్మ అంటూ మమ్మీ అంటూ నలుగురిలో పిలుస్తుందట . దీంతో రెండు మూడు సార్లు చూసిన నాని వైఫ్ నాలుగో సారి మాత్రం సివియర్ గా వార్నింగ్ ఇచ్చిందట . లిమిట్స్ లో ఉండు మృణాల్ అంటూ కూసింత ఘాటుగానే వార్నింగ్ ఇచ్చిందట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . మొత్తానికి లిమిట్స్ క్రాస్ చేసి హీరో భార్య చేతుల్లో తిట్లు తిన్నింది మృణాల్ ఠాకూర్ అంటూ జనాలు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news