Movies"కుక్క కాటుకు చెప్పు దెబ్బ".. సమంత హాట్ పర్ఫామెన్స్ కు.. ధీటైన...

“కుక్క కాటుకు చెప్పు దెబ్బ”.. సమంత హాట్ పర్ఫామెన్స్ కు.. ధీటైన జవాబు ఇచ్చిన నాగచైతన్య..!?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత రొమాంటిక్ పర్ఫామెన్స్ వైరల్ గా మారింది. శివ నిర్మాణ దర్శకత్వంలో వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన ఈవెంట్లో సమంత విజయ్ దేవరకొండ టూ హాట్ అండ్ బోల్ట్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయారు . ఎంతలా అంటే ఏకంగా స్టేజ్ పై విజయ్ దేవరకొండ షర్ట్ తీసేసి మరి సమంతని ఎత్తేసుకుని గిరగిరా తిప్పేస్తూ అటు ఇటు వంచేస్తూ నాటి నాటి పర్ఫామెన్స్ లు ఇచ్చారు .

దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే మొదటి నుంచి సమంత పై గుర్రుగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ ఈ వీడియో పై మరింత రేంజ్ లో మండిపడుతున్నారు . అయితే ఈ వీడియో పై అక్కినేని నాగచైతన్య ఫుల్ ఫైర్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వీడియో చూసిన ఎవరికైనా సరే కడుపు మండిపోతుంది . మరీ ముఖ్యంగా మాజీ భర్తకు అయితే ఇంకా కడుపు రగిలిపోతుంది . తన మాజీ భార్యని అలా ఎత్తేసుకుని గిరి గిరా తిప్పేస్తే ఎవరికైనా సరే కోపం వస్తుంది. అయితే కోపంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు నాగ చైతన్య .

సైలెంట్ గా దెబ్బ కొట్టడానికి సమంత లాగే గిల్లి గిచ్చకుండా నొప్పి తెప్పించడానికి అద్భుతమైన డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . తన నెక్స్ట్ సినిమాలో శోభిత ధూళ్లిపాళ్లను చూస్ చేసుకున్నారట ఈ హీరో. అసలకే శోభిత ధూళ్లిపాళ్ల టు హాట్ . నాగచైతన్యతో లవ్ లో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఈ ఇద్దరు తెరపై కనిపిస్తే మాత్రం రొమాన్స్ కా బాప్ అనే రేంజ్ లో ఉండాలి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంతకు ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడుతున్నాడు నాగచైతన్య అంటూ అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news