సాధారణంగా పెళ్లి తర్వాత ఏ అమ్మాయి కూడా హద్దులు మీరడానికి ఇంట్రెస్ట్ చూపించదు . ఒక భయం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది . ఏ బట్టలు వేసుకుంటే ఏమంటారు? ఏ పనిచేస్తే ఏ విధంగా మనల్ని నిందిస్తారు అన్న భయం ప్రతి అమ్మాయికి ఉంటుంది . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కి కూడా భయం వెంటాడుతూనే ఉంటుంది . పెళ్లి తర్వాత ఎలాంటి రోల్స్ లో నటించాలి .. ఎలాంటి సినిమాలను చూసి చేసుకోవాలి అని ప్రతి ఒక్క హీరోయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది .
చాలావరకు అందాల ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత ట్రెడిషనల్ పాత్రలని ఇష్టపడతారు . కాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి పాత్రలను ఇష్టపడింది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీభగ్నాని ఆమెను ఒక బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించమంటూ బలవంతం చేస్తున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. సాధారణంగా పెళ్లి తర్వాత ఏ హీరో కూడా తన భార్య ని హాట్ రోల్స్ నటిస్తే చూడాలి అని అనుకోడు.
కానీ జాకీభగ్నాని ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆయనకు ఇక్కడ ఏం జరుగుతుంది ..? పరిస్థితి ఎలా ఉంటుంది ..? అనేది అన్నీ తెలుసు. ఆ కారణంగానే కష్టపడి పైకి ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ తో స్టార్ట్ చేసుకోకూడదు అని నటిగా ఎదగాలి అని దానికోసం ఆమె ఎలాంటి పాత్రలు చూస్ చూసుకున్న తనకి ప్రాబ్లం లేదు అని చెప్పకనే ఈ విధంగా చెప్పేస్తున్నాడు అంటున్నారు బాలీవుడ్ జనాలు . అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఆ బోల్డ్ వెబ్ సిరీస్ సైన్ చేసేందుకు ఒప్పుకోవడం లేదట. దీంతో ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!