Moviesమహేశ్ సినిమాలో కత్తిలాంటి ఫిగర్.. చూస్తే నరాలు జివ్వుమనాల్సిందే..!!

మహేశ్ సినిమాలో కత్తిలాంటి ఫిగర్.. చూస్తే నరాలు జివ్వుమనాల్సిందే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా గుంటూరు కారం . సర్కారి వారి పాట సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరి మహేష్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎంత లేటుగా స్టార్ట్ అయిందో అంతే నెమ్మదిగా ముందుకు పోతుంది . ఇప్పటికీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ కి సిద్ధమవ్వాల్సిన గుంటూరు కారం ..ఇప్పటివరకు సగం సినిమా షూటింగే కంప్లీట్ చేసుకుని ఉండడం గమనార్హం.

ఇలాంటి క్రమంలోనే మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై మండిపడుతున్న క్రమంలో ఫ్యాన్స్ ని కూల్ చేసేందుకు త్రివిక్రమ్ క్రేజీ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి – శ్రీలీల నటిస్తున్నారు . కాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీ ని రంగంలోకి దించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆ బ్యూటీ మరెవరో కాదు “నూరా ఫతేహి”. కత్తిలాంటి ఫిగర్ తో చూడగానే నరాలు జివ్వుమని హార్ట్ టెంప్టింగ్ ఫిగర్. ఇలాంటి ఫిగర్ మన మహేష్ బాబు పక్కన మెరిస్తే మహేష్ అభిమానుల్ని ఇక ఆపలేం అంటున్నారు జనాలు . అంతేకాదు ఈసారి చాలా నాటి రొమాంటిక్ స్టెప్స్ డిజైన్ చేయించబోతున్నాడట త్రివిక్రమ్ . దీంతో సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమా సంబంధించిన హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news