Moviesతెలుగు బిగ్‌బాస్ 7కు లేడీ హోస్ట్‌.. మ‌రీ నాగార్జున అవుటేనా...?

తెలుగు బిగ్‌బాస్ 7కు లేడీ హోస్ట్‌.. మ‌రీ నాగార్జున అవుటేనా…?

తెలుగు బుల్లితెర‌పై ద బిగ్గెస్ట్ హిట్ అండ్ గ్రాండ్ రియాలిటీ షో బిగ్‌బాస్ ఎన్నెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ బిగ్‌బాస్ 7వ సీజ‌న్‌కు రెడీ అవుతోంది. తెలుగులో ఫ‌స్ట్ సీజ‌న్లో ఈ షోను టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. ఈ సీజ‌న్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ రియాలిటీ షో తెలుగులో మంచి స‌క్సెస్ సాధించ‌డంతో పాటు ఏడో సీజ‌న్‌కు చేరుకుంది.

ఈ ఏడో సీజ‌న్‌కు స్టార్ మా రెడీ అవుతోంది. ఇక మేకర్స్ అయితే కింగ్ నాగార్జున‌తో ఇంట్ర‌స్టింగ్ ప్రోమోలు కూడా వ‌దులుతున్నారు. దీంతో మ‌ళ్లీ 7వ సీజ‌న్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని అంద‌రూ ఫిక్స్ అయిపోయారు. అయితే లేటెస్ట్‌గా ఇప్పుడు మ‌రో ట్విస్ట్ చోటు చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి. ప్రోమోలు అయితే నాగ్ మీదే వ‌స్తున్నాయి. మ‌రి ఇలాంటి టైంలో మ‌రో లేడీ హోస్ట్ అవ‌స‌రం ఎంత వ‌ర‌కు ఉంటుంది ? అస‌లు ఈ లేడీ హోస్ట్‌ను ఎందుకు ? పెడుతున్నార‌న్న‌ది క్లారిటీ అయితే లేదు. ఏదేమైనా బిగ్‌బాస్ అంటేనే ఎన్నో ట్విస్టులు.. అందులోనూ గ‌త సీజ‌న్ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. దీంతో ఈ సీజ‌న్ స‌క్సెస్ చేసేందుకు నిర్వాహ‌కులు ఎన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news