Movies"డైలీ ముద్దులు పెట్టుకోవాలి .. అది కూడా చెయ్యాలి".. నేటి యువతకు...

“డైలీ ముద్దులు పెట్టుకోవాలి .. అది కూడా చెయ్యాలి”.. నేటి యువతకు శృతి హాసన్ సూక్తులు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ స్టార్స్ మరింత ఆక్టివ్ గా మారారు. ఒకప్పుడు అంటే అభిమానులకి వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఏదైనా ఈవెంట్లే ఉండేటివి . అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెకండ్ లోనే నెట్ ఆన్ చేసి సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తే అభిమానులతో డైరెక్ట్ గా మాట్లాడేసేయ్యచ్చు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ సెలబ్రిటీస్ .. అందరు సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్నారు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది కమలహాసన్ కూతురు శృతిహాసన్ .

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ – హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గానే బాలయ్యతో చిరంజీవితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ ..ప్రెసెంట్ సలార్ సినిమాలో నటిస్తుంది.

హాలీవుడ్ మూవీ లోనూ నటిస్తుంది శృతిహాసన్ . కాగా డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో లవ్ డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటి అతగాడితో దిగిన ఫొటోస్ ఎలా షేర్ చేస్తూ ఉంటుందో తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో శృతిహాసన్ పెట్టిన పోస్ట్ అభిమానులకి తెగ నచ్చేసింది . ఈ క్రమంలోనే శృతిహాసన్ పోస్టులో..” లైఫ్ అన్నాక ఎన్నో టెన్షన్ ప్రాబ్లంస్ ఉంటాయి.. కేవలం వర్క్ వరకే కాదు ..హ్యాపీగా కూర్చొని తినడం.. టీవీ చూస్తూ స్నాక్స్ తినడం ..పెట్స్ తో ఆడుకోవడం ..దగ్గరికి తీసుకొని ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దులు పెట్టడం.. ఇవంతా కూడా మనసుకు చాలా రిలాక్సియేషన్ ఇస్తుందని..అది రీసెంట్ గానే అర్థమైంది ” అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది . దీంతో సోషల్ మీడియాలో శృతిహాసన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news