Newsప్యాంట్ తీసి చరణ్ ని చావ బాధేసిన చిరంజీవి.. అంత తప్పుడు...

ప్యాంట్ తీసి చరణ్ ని చావ బాధేసిన చిరంజీవి.. అంత తప్పుడు పని ఏం చేసాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ఎంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు . ఈ దెబ్బతో ఒక్కసారిగా మెగా హీరో పేరు గ్లోబల్ స్థాయిలో మారుమ్రోగిపోతుంది . ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది.

కాగా రీసెంట్గా రాంచరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఎంతో పద్ధతిగా చాలా ట్రెడిషనల్ గా లిమిట్స్ లో పెరిగిన రాంచరణ్ – చిరంజీవి బెల్ట్ ఎత్తుకొని చావ బాధేసాడట . దానికి కారణం ఆయన నోటి నుంచి బూతు మాటలు వినడమే . మొదటి నుంచి చిరంజీవి పిల్లలను చాలా క్రమశిక్షణగా పెంచుతూ వచ్చారు. అయితే ఓసారి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లిన చరణ్ ఓ అపార్ట్మెంట్ వాచ్ మ్యాన్ బూతు మాటలు మాట్లాడుతూ అరుస్తూ ఉండడం విన్నారట .

రామ్ చరణ్ ఆ మాటలు విని ప్రాక్టీస్ చేయడం నాగబాబు స్వయంగా కళ్లారా చూశారట. ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పగా .. చిరంజీవి రూమ్లోకి పిలిచి ప్యాంట్ తీసి .. బెల్ట్ తీసి దబా దబా బాధేసాడట. ఇంకొకసారి నీ నోటి నుండి అలాంటి బూతు మాటలు నేను వినకూడదు అంటూ ప్రామిస్ కూడా చేయించుకున్నారట . తెలుసో తెలియకో చేసిన తప్పుకి దెబ్బలు తిన్నాడు రామ్ చరణ్ అంటూ రాంచరణ్ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news