Moviesరష్మిక వరుస ఆఫర్స్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? డైరెక్టర్స్ ను...

రష్మిక వరుస ఆఫర్స్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? డైరెక్టర్స్ ను ఆ రేంజ్ లో సాటిస్ఫై చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం.. రంగుల ప్రపంచం ..ఎప్పుడు ఏదైనా జరగొచ్చు .. సినిమా ఇండస్ట్రీలో నైట్ కి నైట్ జీవితాలు తలరాతలు మారిపోతూ ఉంటాయి .స్టార్స్ లైఫ్ లో ఎన్నో సందర్భాలు జరిగాయి . అలా ఎంతోమంది స్టార్స్ జీవితాలు రాత్రికి రాత్రి చిన్న భిన్నమయ్యాయి . కాగా ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ రష్మిక మందన . ఛలో సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన రష్మిక మందన.. ఆ తర్వాత మహేష్ బాబు – అల్లు అర్జున్ లాంటి స్టార్ట్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.

మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన గీతాగోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకొని అమ్మడు కెరీర్నే మార్చేసింది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన .. ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అయితే ఎప్పటినుంచో బాలీవుడ్లో అవకాశాలు అందుకోవాలని చూస్తున్నా హీరోయిన్స్ ఒక్క అవకాశం అందుకో లేకపోయినా.. నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన మాత్రం ఇంతటి క్రేజీ ఆఫర్స్ పటేయడానికి రీహన్ ఏంటి..? అంటూ బాలీవుడ్లో సరికొత్త చర్చ మొదలైంది .

అయితే మిగతా హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరని ..క్రేజీ కండిషన్స్ పెడతారని .. రష్మిక మందన మాత్రం అలాంటి కండిషన్స్ పెట్టదని ..రెమ్యూనరేషన్ విషయంలో కూడా మేకర్స్ అడిగితే రేట్ తగ్గించుకుంటుందని .. ఆ కారణంగానే మేకర్స్ ఆమెతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పుకొస్తున్నారు జనాలు. దీంతో బాలీవుడ్ మీడియాలో రష్మిక మందన పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news