Moviesఆ అగ్రిమెంట్ కోసమే "బేబీ" సినిమాకి సైన్ చేసిన వైష్ణవి చైతన్య.....

ఆ అగ్రిమెంట్ కోసమే “బేబీ” సినిమాకి సైన్ చేసిన వైష్ణవి చైతన్య.. బయటపడ్ద సంచలన నిజం..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే బేబీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది . ఏకంగా ఐదు రోజుల్లో 38 కోట్లు కలెక్ట్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది . టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు. కాగా మరో హీరోగా వీరాజ్ నటించాడు .

ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించింది. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను క్లీన్ స్వీప్ చేసింది. రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే పెట్టిన దానికి ఐదు రెట్లు లాభాలు తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాసింది . అయితే ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య అగ్రిమెంట్ కారణంగానే సైన్ చేసింది అన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఎస్ సాయి రాజేష్ వైష్ణవి చైతన్య వద్దకు వచ్చి కథను వివరించగా ఇంత బోల్డ్ రోల్ నేను చేయనుంటే చేయను అంటూ చెప్పేసిందట . అయితే ఈ పాత్ర కోసం ఈవిడే బాగుంటుంది అంటూ రెండు మూడు సార్లు ఆమె చుట్టూ తిరిగి మరి ఆమెను బలవంతం చేశారట. అప్పుడే వైష్ణవి చైతన్య కెరియర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి పాత్ర చేస్తే నామీద తప్పుడు ఇంప్రెషన్ పడుతుంది అంటూ బాధపడిందట . ఒకవేళ ఈ సినిమా చేసి నువ్వు నెగటివ్ హీరోయిన్గా మారితే ..నా తర్వాత వచ్చే మూడు సినిమాలల్లో నీకే హీరోయిన్గా ఛాన్స్ ఇస్తాను అంటూ అగ్రిమెంట్ పై సైన్ చేయించుకున్నారట . ఆ కారణంగానే వైష్ణవి చైతన్య ఈ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . అయితే వైష్ణవి చైతన్య ఊహించిన దానికన్నా ఆమె ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వైష్ణవి చైతన్య పేరే స్టార్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news