Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న శోభిత ధూళిపాళ్ల.. అరాచకానికి అమ్మ మొగుడే...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శోభిత ధూళిపాళ్ల.. అరాచకానికి అమ్మ మొగుడే ఇది..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాలు ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ హాట్ ఫొటోస్ చేసి కుర్రాళ్ళకి హీట్ పుట్టించేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియా వేదికగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నారు . అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల.

నార్త్ బ్యూటీలను మించిపోయే రేంజ్ లో గ్లామఋ ట్రీట్ ని అందిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ. గూడచారి చిత్రం లో శోభిత ఎంత మంచి నటనతో ఆకట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించిన శోభిత .. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . కాగా నాగచైతన్యను పెళ్లికి రెడీ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్న శోభిత ..దానిని ఏమాత్రం కన్ఫామ్ చేయడం లేదు .

అయితే సోషల్ మీడియాలో మాత్రం శోభిత హాట్ హాట్ అందాల ప్రదర్శన హీటెక్కిచేస్తుంది. రీసెంట్ గా లెదర్ బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో తన ఎదభాగాలను డీప్ గా చూపిస్తూ హిట్స్ పెంచేసింది . దీంతో సోషల్ మీడియా ఈ హీట్ ఎక్కించే హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news