Moviesహాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న శోభిత ధూళిపాళ్ల.. ఆ పార్ట్ చూస్తే...

హాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న శోభిత ధూళిపాళ్ల.. ఆ పార్ట్ చూస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పేరే మారుమ్రోగిపోతుంది . ఈ మధ్యకాలంలో టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు..అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిందని ..త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుందని ప్రచారం జరుగుతుంది .

దినికి తగ్గట్టే వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో త్వరలోనే ఈ బ్యూటీ అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది అంటూ అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతుంది శోభిత. రీసెంట్ గా రిలీజ్ అయిన “ది నైట్ మేనేజర్ 2 ” వెబ్ సిరీస్ లో ఎలా రెచ్చిపోయి తనకంటే వయసులో పెద్దవాడైన హీరోకి ఘాటు లిప్ లాక్ ఇచ్చిందో రొమాంటిక్ యాంగిల్ లో అదరగొట్టిందో మనకు తెలిసిందే .

కాగ దీనికి తగ్గట్టే శోభిత ధూళిపాళ్ల పలు ఫోటోషూట్స్ చేసి కుర్రాలను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా శోభిత ధూళిపాళ్ల శోభిత హుండాయ్ ఇండియా కౌచర్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. మతిపోగోట్టే విధంగా ఉన్న సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తూ ర్యాంప్ పై వరువాలా వరద పారించింది. టాప్ టు బాటమ్ ఇంక దాచుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా ఎక్స్ ఫోజింగ్ తో శోభిత రెచ్చిపోయింది. శోభిత హాట్ షోకి మిల్కీ బ్యూటీ తమన్నా సైతం ఫిదా అవుతూ ఫైర్ ఎమోజిలతో కామెంట్ పెట్టింది. దీంతో ఆమె ఫోటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news