Moviesమళ్ళీ డివర్స్ తీసుకుంటున్న అక్కినేని హీరో నాగచైతన్య.. సినీ ఇండస్ట్రీని షేక్...

మళ్ళీ డివర్స్ తీసుకుంటున్న అక్కినేని హీరో నాగచైతన్య.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లెటేస్ట్ న్యూస్ ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అక్కినెని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య.. మరోసారి డివర్స్ తీసుకోబోతున్నారా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే కంగారు పడకండి ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో .. మనకు తెలిసిందే నాగచైతన్య ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు. వరుస ప్లాప్ సినిమాలతో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కికి గురవుతున్నారు. ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య ఎలాగైనా హిట్ కొట్టాలని భీష్ముంచుకుని కూర్చున్నారట .

ఎలాంటి కాంట్రవర్షియల్ కంటెంట్ అయినా టచ్ చేయడానికి సిద్ధపడుతున్నారట . ఈ క్రమంలోనే వేరే కాంట్రవర్షియల్ కంటెంట్ తీసుకోవడం ఎందుకు అని ఆయన జీవితంలో బాధపడిన విడాకుల అంశం తెరపై చూపించాలని డిసైడ్ అయిపోయారట . సమంత నాగచైతన్య ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే వీళ్ళు విడాకులు కూడా తీసుకొని దూరం దూరంగా బ్రతుకుతున్నారు . కానీ ఎక్కువ మంది సమంతది తప్పు అంటుంటే మరి కొంతమంది నాగచైతన్యది తప్పు అంటూ బ్లేమ్ చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో సమంత నాగచైతన్యలకు సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి బ్రేక్ పడాలి అంటే కచ్చితంగా చాళ్ల విడాకుల విషయంలో తప్పు ఎవరిది అన్నది జనాలకు తెలియాలనే ఉద్దేశంతో నాగచైతన్య తమ విడాకులకు సంబంధించిన కంటెంట్ తోనే తెరపై కనిపించబోతున్నారట . ఈ క్రమంలోనే నాగచైతన్య సినిమాల్లో మరోసారి డివర్స్ తీసుకున్న హస్బెండ్ గా కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి నాగచైతన్య – సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారో..ఈ సినిమాతో అయినా బయట పడుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news