Moviesపుష్ప1 కి - పుష్ప2కి .. పుష్పరాజ్ గాడిలో వచ్చిన తేడా...

పుష్ప1 కి – పుష్ప2కి .. పుష్పరాజ్ గాడిలో వచ్చిన తేడా ఏంటో తెలుసా..? కొత్త పోస్టర్ లో హింట్ ఇచ్చేసిన సుకుమార్..!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్పరాజ్ పేరు మారుమ్రోగిపోతుంది. కేవలం కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ తన కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. ఆల్రెడీ ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది .

పుష్ప2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బన్నీ పేరు మారుమ్రోగిపోయేలా చేయబోతున్నాడు సుకుమార్. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించి సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు . ఈ పోస్టర్ చాలా వెరైటీగా ఉంది .

గతంలో పుష్ప1 సినిమాలో పుష్పరాజ్ గాడి లుక్ లాగే ఉన్న చేతికి గోరింటాకు ఊర మాస్ లుక్ లో బన్నీ అదరగొట్టేశారు . అయితే ఈ పోస్టర్ను చూసిన జనాలు ఒక విషయాన్ని కనిపెట్టేశారు. పుష్పవన్ సినిమాలో బన్నీ కొంచెం బొద్దుగా ఉన్నాడు అని.. పుష్ప2 సినిమాలోకి వచ్చేసరికి మాత్రం బన్నీ బాగా స్లిమ్ అయిపోయాడు . దీని వెనక సుకుమార్ ఏదో క్రేజీ లింకే పెట్టి ఉంటాడు అని ..సినిమా రిలీజ్ అయితే ఆ సస్పెన్స్ బయటపడిపోతుంది అని చర్చించుకుంటున్నారు. దీంతో ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news