Moviesఛీ ఛీ.. కార్ వ్యాన్ లో గంట సేపు ..యంగ్ హీరోయిన్...

ఛీ ఛీ.. కార్ వ్యాన్ లో గంట సేపు ..యంగ్ హీరోయిన్ తో స్టార్ ప్రొడ్యూసర్ గబ్బు పనులు.. !!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం.. ఈ రంగుల ప్రపంచం ఊసరవెల్లిలా రంగులు ఎప్పుడైనా మార్చేస్తూ ఉంటుంది . అందుకే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . గెస్ చేసినవి అస్సలు జరగవు . ఇలాంటి సందర్భాలో ఇండస్ట్రీలో ఎన్నెన్నో జరిగాయి . అయితే సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్స్ గా మారి తమ లైఫ్ లో ఎంత స్టార్ పోజీషన్ కి వెళ్లారు . అంతకంటే దారుణమైన పొజిషన్స్ కి దిగిపోయిన స్టార్స్ కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్న వచ్చిన అవకాశాలు ముందుకు వెళ్లాలి అన్న సదరు డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్స్ ని సాటిస్ఫై చేస్తూ ఉండాల్సిందే అన్న విషయం చాలామందికి తెలుసు.

ఇండస్ట్రీలో ఇది ఒక సాంప్రదాయంలా మారిపోయింది . అయితే సినిమా ఇండస్ట్రీలో అలాంటి కమిట్మెంట్స్ కి చాలామంది హీరోయిన్స్ బలైపోతున్నారు . తెరపై తమని తాము చూసుకోవాలన్న కోరిక కారణంగా పక్క వాళ్ళ కోరికలను తీరుస్తూ తమ లైఫ్ను నాశనం చేసుకుంటున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటిగా ఉన్న ఈ హీరోయిన్ కార్ వ్యాన్ లో స్టార్ ప్రొడ్యూసర్ తో అడ్డంగా బుక్ అయింది అంటూ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

కాగా బడా బడా సినిమాలను నిర్మించే ఈ ముసలి ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే . అయితే తనకంటే వయసులో చాలా చాలా చిన్నది ..ఇంచుమించు మనవరాలు వయసున్న ఆ హీరోయిన్ తో ప్రొడ్యూసర్ చేసిన గబ్బు పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . హీరోయిన్ షూట్ కి రెడీ అవ్వడం కోసం కార్ బ్యాన్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ కూడా కార్ వ్యాన్ లోకి వెళ్ళాడట.. గంటసేపు బయటికి రాలేదట .. ఈ గంట సేపు లోపల ఏం జరుగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం పై కార్ వ్యాన్ బయట ఉన్న ప్రొడక్షన్ టీం చెవులు కోరుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఇది అటు ఇటు చివర్కు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో హీరోయిన్స్ అవకాశాల కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా ..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు తెరపై ఎంతో నవ్వుతూ కనిపించే హీరోయిన్స్ తెరవనక ఇలాంటి పనులు చేసి ఏం సాధించారు ..? అన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news