News"ఒక్కే దుప్పట్లో వాటేసుకోవడం..ముద్దులు పెట్టుకోవడం.." నాగార్జున పరువు తీసేసిన శ్రీరెడ్డి..!?

“ఒక్కే దుప్పట్లో వాటేసుకోవడం..ముద్దులు పెట్టుకోవడం..” నాగార్జున పరువు తీసేసిన శ్రీరెడ్డి..!?

మరి కొద్ది రోజుల్లోనే తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అవుతున్న బిగ్బాస్ సీజన్ సెవెన్ పై అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన ఫుల్ అరేంజ్మెంట్స్ రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది . దీనికి సంబంధించిన ప్రోమో సైతం రిలీజ్ చేశారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ . కాగా ఈ షోకి ఎప్పటిలాగే హోస్ట్ గా చేస్తున్నాడు నాగార్జున .

కాగ మొదటి నుంచి ఈ షోకి హోస్టుగా రానా దగ్గుబాటి అనుకోగా లాస్ట్ మూమెంట్లో నాగార్జున నే చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది స్టార్ మా . ఈ క్రమంలోనే త్వరలోనే ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ సెవెన్ పై కాంట్రవర్షియల్ స్టార్ శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పనిలో పని నాగార్జున కూడా ఏకీపారేసిందట శ్రీ రెడ్డి .

“ఎంతోమంది ఆఫర్స్ వచ్చినా సరే ఈ షోలోకి వెళ్లడం లేదు ..అంత గబ్బు షో ఇది.. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి మీరు సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ..? అసలు ఈ షో చూడడం వల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారో మీకు తెలుసా? రియాల్టీ షో అంటే రియాలిటీ గానే ఉండాలి ..అయితే అందులో రంకులు అంట కడుతూ జరగబోయే స్క్రిప్ట్ ముందే చెప్పేస్తే ఇంకేముంటుంది కిక్కు.. ఆయన షో అంటే షో అంతవరకే ఉండాలి. ఒకే దూప్పట్లో పడుకోవడం ముద్దులు పెట్టుకోవడం.. వాటేసుకోవడం ..ఏంటిది ..? దయచేసి ఇకనైనా ఈ షోలో సంసారం చేయడం మానేయండి.. రియాలిటీ షోగానే చూడండి అసలు.. ఇది రియాలిటీ షో నా ..?లేక వ్యభిచార కొంపనా..? ఏం అర్థం కావట్లేదు. “అంటూఫైర్ అయిపోయిందట శ్రీరెడ్డి . ప్రజెంట్ ఇవే కామెంట్స్ శ్రీరెడ్డి చేసిన్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news