Moviesఒక్కే ఒక్క దెబ్బకి సోషల్ మీడియాని షేక్ చేసి పడేసిన "దేవర".....

ఒక్కే ఒక్క దెబ్బకి సోషల్ మీడియాని షేక్ చేసి పడేసిన “దేవర”.. తారక్ ఐడియా సూపరో సూపర్ అంతే..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవ్ర”. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది . ప్రజెంట్ రెండో షెడ్యూల్ రన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది . ఈ సినిమాపై జనాల్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. కాగా రీసెంట్ గా ఈ సినిమా కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండింగ్ లోఖి వచ్చింది. సినిమాలో ఐటెం సాంగ్ కోసం హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను చూస్ చేసుకున్నారట మేకర్స్.

ఎస్ కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమా కోసం హాత్ బ్యూటి ఊర్వశి రౌతేలా కాల్ షీట్స్ బుక్ చేసుకున్నారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య – అఖిల్ ఏజెంట్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి స్టార్ గా మారిన ఈ బ్యూటి.. పుష్ప 2 లో కూదా చిందులు వేయబోతుంది అంటూ సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కే దేవర సినిమాలోను ఈ బ్యూటీ ఐటెం సాంగ్ చేయబోతుంది అంటే..అది నిజంగా అమ్మడు కెరీర్ ని మలుపు తిప్పే ఛాన్స్ అని చెప్పాలి. ఈ బ్యూటీని తారక్ నే చూస్ చేసుకున్నారట. చూడాలి మరి తెర పై తారక్-ఊర్వశి రౌతేకా కాంబినేషన్ ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news