Movies"అది పెద్దగా ఉన్న మగాడే కావాలి.. అపుడే పెళ్ళి చేసుకుంటా"..మృణాల్ ఠాకూర్...

“అది పెద్దగా ఉన్న మగాడే కావాలి.. అపుడే పెళ్ళి చేసుకుంటా”..మృణాల్ ఠాకూర్ బోల్డ్ కామెట్స్ కి చెవులు మూసుకోవాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత అదే స్టైల్ లో బాలీవుడ్ – టాలీవుడ్ లో వరుస సినిమాలకు అవకాశాలు అందుకుంటూ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటుంది .

రీసెంట్ గానే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ 2 లో నటించిన ఆమె బోల్డ్ సీన్స్ లో నటించి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది . ఎంతలా అంటే పచ్చి బూతు పదాలను నాటి నాటి పదాలను సైతం అవలీలగా మాట్లాడేస్తూ .. హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన మృణాల్ రీసెంట్గా లాస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసింది.

“అందరిలా నాకు డబ్బు పై ఆశ లేదు ..అందంగా ఉండక్కర్లేదు అని నేను చెప్పను ..నాకు కొన్ని ఆశలు.. కోరికలు ఉన్నాయి .. నాకు కాబోయే భర్త ఇలా హైట్ ఉండాలి. ఇంత కలర్ ఉండాలి ఇలాంటి ఫేస్ కట్ ఉండాలి అంటూ చిన్నప్పటి నుంచి ఊహించుకునే దాన్ని.. అయితే ఇప్పుడు మాత్రం అన్నిటికన్నా ముఖ్యంగా అర్థం చేసుకునే మనసుండాలి అని డిసైడ్ అయ్యాను. ముఖ్యంగా నా వృత్తిని ఎంకరేజ్ చేయాలి నా వృత్తిపై గౌరవం ఉండాలి.. అలాంటి పెద్ద మనసు ఉన్న అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి తర్వాత సినిమాల్లోకి రాకూడదు అన్న రూల్స్ నాకు లేవు. పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావేమో అన్న భయం కూడా నాకు లేదు” అంటూ ఫటాఫట్ ఆన్సర్ ఇచ్చి సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news