Moviesబిగ్ బ్రేకింగ్: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సూసైడ్ అటెంప్ట్.. హాస్పిటల్లో...

బిగ్ బ్రేకింగ్: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సూసైడ్ అటెంప్ట్.. హాస్పిటల్లో అడ్మిట్..ట్వీట్ వైరల్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే సూసైడ్ అటెంప్ట్ చేసిందా..? అంటే అవునని అంటుంది బాలీవుడ్ మీడియా. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ట్వీట్ కూడా చేశాడు. దీనితో సోషల్ మీడియాలో పూజ హెగ్డే సూసైడ్ అటెంప్ట్ న్యూస్ వైరల్ గా మారింది.

ఉమర్ సైంధు ట్వీట్ ప్రకారం..” పూజా హెగ్డే గత కొన్ని నెలల నుంచి డిప్రెషన్ కి గురైందని.. మరీ ముఖ్యంగా రెండు వారాల నుంచి తీవ్ర డిప్రెషన్ కి గురైపోయి ..తనని తాను కంట్రోల్ చేసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నించింది అని..టైంకి తన పేరెంట్స్ గమనించి సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లారని ..దీంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఇది మొత్తం వాళ్ళ అన్న తన స్నేహితులకి చెప్పారట.

దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే సూసైడ్ న్యూస్ వైరల్ గా మారింది . అయితే దీనిపై పూజ ఇప్పటివరకు స్పందించకపోవడంతో నిజంగానే పూజా హెగ్డే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి . దీనిపై త్వరగా పూజ హెగ్డే స్పందించకపోతే పరిస్థితి మరింత చేజారిపోయే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news