Moviesఅర్ధ రాత్రి నడిరోడ్డు పై నయన్ ఏం చేసిందో చూడండి.. వీడియో...

అర్ధ రాత్రి నడిరోడ్డు పై నయన్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..!!

సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ టీజర్ కూడా రిలీజ్ అయింది . చాలా అట్రాక్టివ్ లుక్స్ లో నయనతార అభిమానులను ఆకట్టుకునింది . అయితే రీసెంట్గా నయనతార ముంబై ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చింది . అర్ధరాత్రి – నయనతార ముంబై ఎయిర్పోర్టులో మెరిసింది .

చాలా క్యాజువల్ లుక్స్ లో చాలా స్టైలిష్ గా చాలా కూల్ గా ఫోటోలు కి ఫోజులు కూడా ఇచ్చింది . ఈ ఫొటోస్ ప్రెసెంట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి . కాగా నీలిరంగు డ్రెస్సులో చక్కటి చిరునవ్వుతో అమాయకమైన చూపులతో నయనతార రోడ్డుపై వెళ్తున్న పిక్స్ చూసి ఫ్యాన్స్ క్యూట్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత నువ్వు అసలు మారలేదు.. ఇంకా చాలా అందంగా తయారయ్యావు అంటూ చెప్పుకొస్తున్నారు.

మరికొందరు నయనతార అర్ధరాత్రి అసలు పిల్లలు లేకుండా ఎందుకు బయట తిరుగుతుంది అని.. ఆమెకు అసలు పిల్లలపై ధ్యాసే లేదని చెప్పుకొస్తున్నారు . నయనతార జవాన్ సినిమా షూటింగ్ కోసం ఇలా పిల్లల్ని వదిలేసి అటు ఇటు తిరుగుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. మొత్తానికి అర్ధరాత్రి ఓ అందాల దేవత నడిరోడ్డుపై తిరిగినట్లు ముంబై ఎయిర్ పోర్ట్ లో అభిమానులకు దర్శనం ఇవ్వడం అభిమానులకి చాలా చాలా హ్యాపీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news