Moviesబాక్స్ ఆఫిస్ రికార్డులను బద్ధలు కొట్టిన "బేబీ" .. ఆ హీరోల...

బాక్స్ ఆఫిస్ రికార్డులను బద్ధలు కొట్టిన “బేబీ” .. ఆ హీరోల రికార్డులు తుక్కు తుక్కు ..మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ గా హీరోగా నటించిన చిత్రం బేబీ. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ యూట్యూబఅర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది . కాగ హృదయ కాలేయం లాంటి సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ హిట్ టా సొంతం చేసుకుంది .

ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది . బేబీ సినిమా మొదటి రోజు ఏడుకోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి సంచలనాన్ని సృష్టించింది . జనరల్ గా ఇలాంటి కలెక్షన్ లు టైర్ 2 హీరోకి వస్తూ ఉంటాయి . అయితే శని ఆదివారం రెండు రోజులు వీకెండ్స్ కావడంతో ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మూడు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఏకంగా 23 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఏరియాల వారీగా బేబీ మొదటి మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఇవే..!!

నైజాం – రూ. 8,56,50,706 కోట్లు
వైజాగ్ – రూ.2,82,56,239 కోట్లు
ఈస్ట్ – రూ.1,38,06,945 కోట్లు
వెస్ట్ – రూ. 83,00,334 లక్షలు
కృష్ణా – రూ.1,33,22,572 కోట్లు
గుంటూరు – రూ.1,08,04,046 కోట్లు
నెల్లూరు – రూ.69,56,210 లక్షలు
సీడెడ్ – రూ.2,09,11,880 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.77,93,808 లక్షలు
ఓవర్సీస్ – రూ. 3,94,00,000కోట్లు

మొత్తంగా 3 రోజులలో ఈ సినిమా ఏకంగా రూ.23,52,02,740 కోట్లు రాబట్టి విజయ్ దెవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సినీ లెక్కలను మార్చేశాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news