Moviesఅయ్యయ్యో.. పాపం..సమంత ఖాతాలో నెక్స్ట్ బలి అయ్యేది ఆ స్టార్ హీరోనేనా..?

అయ్యయ్యో.. పాపం..సమంత ఖాతాలో నెక్స్ట్ బలి అయ్యేది ఆ స్టార్ హీరోనేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఖాతాలో మరో హీరో బలవబోతున్నాడా అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో సమంతను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు .అప్పటివరకు అందాల ముద్దుగుమ్మగా కుందనపు బొమ్మగా కనిపించిన సమంత అప్పటినుంచి అందరికి పెద్ద డెవిల్ గా మారిపోయింది .

ఈ క్రమంలోనే అమ్మడు మంచి చేసిన చెడు చేసిన ఓ రేంజ్ లో ఏకీపారిస్తున్నారు జనాలు. కాగా రీసెంట్గా సమంత చేసిన శాకుంతలం సినిమా ఎలాంటి డిజాస్టర్ టాక్ ను దక్కించుకునిందో తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత తన ఆశలన్నీ నెక్స్ట్ సినిమాపై పెట్టుకుని ఉంది . సమంత నెక్స్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు . అయితే ఈ సినిమా షూట్ టైంలో సమంత హీరో విజయ్ దేవరకొండ తో ఎక్కువగా చనువుగా ఉంది అని రిలీజ్ అయిన ఫొటోస్ ఆధారంగా తెలుస్తుంది .

దీంతో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విజయ్ దేవరకొండకు సజెషన్స్ ఇస్తున్నారు. ఆమె జగత్ కంత్రి.. ఎలాంటి వాడినైనా సరే ఇలాగే మెల్ట్ చేసి వాడుకొని వదిలేస్తుంది . మొదట సిద్ధార్ధ్.. ఆ తర్వాత నాగచైతన్య ..ఇప్పుడు నువ్వు.. బి కేర్ ఫుల్ బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ లాంటి హీరోనే కావాలి “అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది. దీంతో వీళ్ల మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ అందరూ అనుకుంటున్నారు . అయితే విజయ్ దేవరకొండ మాత్రం సినిమాని సినిమాగానే చూస్తూ ముందుకెళ్తున్నాడని .. సమంత పర్సనల్గా వేరే ఫీలింగ్స్ లోకి వెళ్లి పోతుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news