Moviesశ్రీముఖి ని ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ నైట్ కి రమ్మన్నాడా..?...

శ్రీముఖి ని ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ నైట్ కి రమ్మన్నాడా..? అమ్మడు చేసిన పని తెలిస్తే నవ్వు ఆగదు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్నా.. అవకాశాలు దక్కించుకోవాలి అన్న క్యాస్టింగ్ కౌచ్ కి బలి అవ్వాల్సిందే అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో టాప్ మోస్ట్ హీరోయిన్లుగా రాజ్యం ఏలేస్తున్న అందాల ముద్దుగుమ్మలు కూడా ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యారు. ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లే ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంటున్నారు.

అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారాలి అనుకున్న వ్యక్తులే కాదు ఇండస్ట్రీలో అరా కొరా పాత్రలు చేస్తున్న ముద్దుగుమ్మలకు సైతం క్యాస్టింగ్ కౌచ్ బాధలు ఎదురయ్యాయి అని తప్పలేదు అని చాలామంది నటులు చెప్పుకొచ్చారు . ఇలాంటి క్రమంలోనే శ్రీముఖికి ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి పలు సినిమాల్లో కూడా నటించింది అన్న విషయం అందరికీ తెలిసిందే .

కాగా ఇలాంటి క్రమంలోనే కెరియర్ స్టార్టింగ్ లో శ్రీముఖిని సినిమాలో ఆఫర్ కోసం ఓ స్టార్ట్ డైరెక్టర్ ఆడిషన్ కోసం రూమ్ కి పిలిచారట. అయితే ఆ డైరెక్టర్ బిజీ షెడ్యూల్ కావడంతో మార్నింగ్ అంతా షూటింగ్లో పాల్గొని టైం లేక నైట్ ఆ రోల్ కోసం చేసే అమ్మాయిలను ఆడిషన్ కోసం తన రూమ్ కి రమ్మన్నారట . అయితే మొదటి నుంచి చాలా ముందు జాగ్రత్త ఉన్న శ్రీముఖి బహుశా డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్ కోసమే తన నైట్ రూమ్ కి రమ్మన్నాడేమో అని భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లోనే రూమ్లో లాక్ చేసుకుని పడుకునేసిందట .

రెండు మూడు రోజుల వరకు బయటకే రాలేదట.. తీరా తర్వాత ఆ పాత్రకు వేరే బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిసి..ఆ తర్వాత మేటర్ అమ్మడుకు అర్థమయి మంచి ఛాన్స్ అయిపోయాయి అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందట. అలా శ్రీముఖి ముందు జాగ్రత్తలు కారణంగా ఓ మంచి రోల్ ని మిస్ అయిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news