Moviesపెళ్ళి లో బాయ్ ఫ్రెండ్ తో రకుల్ పనికిమాలిన పని.. కెమారా...

పెళ్ళి లో బాయ్ ఫ్రెండ్ తో రకుల్ పనికిమాలిన పని.. కెమారా కంటికి అడ్డంగా దొరికిపోయిందిగా..!!

ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ అందాల ఆరబోతల విషయంలో అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతలా అంటే గుడికి వెళ్ళినా సరే ఎక్స్పోజ్ చేసేంత దారుణంగా తయారైపోయారు హీరోయిన్స్ . మరి ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటున్నారు. కాగా రీసెంట్గా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి స్టార్ పాపులారిటీ సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి పని చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. మొదటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఏ ఫోటో షూట్ చేసిన సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది .

అలాంటి అందాలని దక్కించుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా చేసిన చెత్త పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్నానితో ప్రేమాయణం నడుపుతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించింది . ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి వార్త ఎప్పుడు చెప్తారా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . రీసెంట్గా ముంబైలో జరిగిన ప్రముఖ నిర్మాత మధు మతెన వివాహానికి హాజరైంది రకుల్ ప్రీత్ సింగ్ . రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కటే కాదు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు . అయితే శుభమాను పెళ్లి చేసుకుంటూ ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ వల్గారిటీ పుట్టించే డ్రెస్ వేసుకొని అక్కడ జనాలకు ఇబ్బందికరంగా తయారయింది .

మరి ముఖ్యంగా రకుల్ వేసుకున్న హాఫ్ సెమీ న్యూడ్ డ్రెస్ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా చేసింది. అంతేనా అక్కడితో ఆగకుండా ఫోటోలకి తన కాబోయే భర్తతో ఫోజులిస్తూ పిచ్చిపిచ్చి పనులు చేసింది . దీనితో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ని ఏకిపారేస్తున్నారు జనాలు . అసలు నువ్వు వెళ్ళింది పెళ్ళికి అనుకున్నావా..? పబ్బు కి అనుకున్నావా..? ఏంటి ఈ అడ్రస్ అంటూ మండిపడుతుంటే.. మరి కొందరు నీకు ఇదేం పోయేకాలం తల్లి .. టాలీవుడ్ లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావుగా .. ఇప్పుడేంటి ఈ పైశాచికం ముందు బట్టలు మార్చు.. ఎక్కడికి వెళ్తున్నాము..? ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోవాలి ముందు.. హీరోయిన్గా కోట్లు వెనకేసుకోవడం కాదు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news