Moviesకత్తి లాంటి ఫిగర్ ఉన్న రష్మి.. ఎందుకు హీరోయిన్ గా ఫెయిల్...

కత్తి లాంటి ఫిగర్ ఉన్న రష్మి.. ఎందుకు హీరోయిన్ గా ఫెయిల్ అయ్యిందో తెలుసా..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మి.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిజానికి ఒకప్పుడు రష్మీ పేరు చెప్తే జనాలు ఓ విధంగా ఊగిపోయేవారు . సుధీర్ అంటూ రచ్చ రంబోలా క్రియేట్ చేసే వాళ్ళు .. ఎప్పుడైతే సుధీర్ బుల్లితెరకు బై బై చెప్పేసాడో.  అప్పుడే రష్మిని కూడా పట్టించుకోవడం మానేశారు జనాలు .

ఇప్పుడు ఎక్కడైనా రష్మీ కనిపించిన జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనంతటికి కారణం సుధీర్ బుల్లితెరకు దూరం కావడమే అంటూ తెలుస్తుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫిజిక్ ఉన్న రష్మీ ఎందుకు హీరోయిన్గా సక్సెస్ కాలేక పోతుంది అన్న విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.  కాగా రష్మి  మొదటనే తప్పు చేసిందని బోల్డ్ రోల్స్ కి యాక్సెప్ట్ చేసి.. ఆమె బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిందని..

ఆ కారణంగానే రష్మిని అందరు బోల్డ్ ల్క్స్ లోనే చూస్తున్నారు తప్పిస్తే ఎక్కడ ఆమె హీరోయిన్గా ఊహించుకోలేకపోతున్నారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దానికి తగ్గట్టే రష్మీ కూడా డబ్బులు ఇస్తే బోల్డ్ గా రెచ్చిపోవడంతో ఇంకా జనాలు ఆమెను బోల్డ్ హీరోయిన్ గా భావిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  దీంతో సోషల్ మీడియాలో రష్మీ పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news