Moviesనాగార్జున పై ఉండే మోజుతో ఆ స్టార్ హీరో భార్య అలా...

నాగార్జున పై ఉండే మోజుతో ఆ స్టార్ హీరో భార్య అలా చేసిందా..? కూతురినే అస్త్రం గా మార్చుకునేసిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా ..నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ వేరేనే చెప్పాలి . పాన్ ఇండియా హీరోలుగా రాజ్యమేలే స్తున్న ఇండస్ట్రీలో ఇప్పటికి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్న నాగార్జున గతంలో ఇండస్ట్రీని ఎలా తన సినిమాలతో షేక్ చేశాడో మనందరికీ తెలిసిందే . మన ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోల భార్యలందరూ నాగార్జునకు బిగ్ ఫ్యాన్స్ అని చెప్పాలి.

అయితే ఈ ఫ్యాన్స్ కొన్నిసార్లు హద్దులు మీరుతూ ఉంటారు . ఈ క్రమంలోనే స్టార్ హీరో భార్య చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే నాగార్జునకి ఇద్దరు కొడుకులు ..నాగచైతన్య – అఖిల్ . అయితే నాగార్జునపై ఉండే అభిమానంతో ఆ స్టార్ హీరో భార్య ఏకంగా తన కూతుర్ని అక్కినేని ఇంటికి కోడలు చేయాలనుకున్నదట .

అయితే తన భర్త మాత్రం ఈ విషయంలో నెగిటివ్గా ఆలోచించారట . మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీలో తన బిడ్డను ఇవ్వడం ఇష్టం లేని హీరో ఆ తర్వాత తన బిడ్డను ఓ బిజినెస్ మాన్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇలా నాగార్జున అంటే అభిమానంతో ఆమె ఇంతటి సాహసం చేసిందట. అంతే కాదు తన కూతురికి సైతం అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్లడం ఇష్టం లేదట . అందుకే ఆ స్టార్ హీరో భార్య అనుకున్న కోరిక తీర్చుకోలేకపోయారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news