Moviesఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన సుధీర్.. ఆమెతో నిశ్చితార్ధం ఫినిష్..!?

ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన సుధీర్.. ఆమెతో నిశ్చితార్ధం ఫినిష్..!?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోకి ఎలాంటి స్టేటస్ ఉంటుందో అలాంటి స్టేటస్ సంపాదించుకున్నాడు జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్. రోడ్డుపై అవకాశాలు లేక ఫుడ్ లేక అల్లాడిపోతున్న పరిస్థితి నుంచి ఇప్పుడు కోట్లు విలువ చేసే బంగ్లాని కొనుక్కొని సినిమాలో టాప్ పొజిషన్లో వెళ్లడానికి రెడీగా ఉన్నాడు . దీనంతటికీ కారణం జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే అన్నం పెట్టిన జబర్దస్త్ కి వెన్నుపోటు పొడిచి షో ని వదిలి వెళ్ళిపోయాడు సుధీర్ అన్న కామెంట్లు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

sudheer

జబర్దస్త్ తో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అటు వైపు గా వెళ్లిపోయాడు . ఇంకా పక్కాగా చెప్పాలంటే సుడిగాలి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి . ఈ షో అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు జనాలు. ఇలాంటి క్రమంలోనే సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . సుడిగాలి సుధీర్ -రష్మి ప్రేమించుకుంటున్నారని ..పెళ్లి చేసుకోబోతున్నారని.. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది .

అయితే సుడిగాలి సుధీర్ అవేవీ పట్టించుకోకుండా ..తన మరదలని నిశ్చితార్థం చేసుకున్నాడు అంటూ 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . తన సొంత మరదలని సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో రష్మీ సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. లేట్ అయిన మీ ఇద్దరే పెళ్లి చేసుకుంటారనుకున్నాం ..?కానీ ఈ ట్వీస్ట్ ఏంటి అన్నా అంటూ బాధ పడిపోతున్నారు . ఏది ఏమైనా నిశ్చితార్థం న్యూస్ పై సుధీర్ త్వరగా స్పందించకపోతే చాలా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఫ్యాన్స్ సజిస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news