Moviesచై-సామ్ విడిపోవడానికి కారణం ఈ గాసిపేనా..? ఫైనల్లీ ఫ్యాన్స్ కనిపెట్టేసారుగా..!!

చై-సామ్ విడిపోవడానికి కారణం ఈ గాసిపేనా..? ఫైనల్లీ ఫ్యాన్స్ కనిపెట్టేసారుగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్యల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కొన్నాళ్ల వరకు బాగానే ఉన్న ఈ జంట.. పట్టుమంటే ఐదేళ్ళు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు. వీళ్లు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారంతే..రొమాన్స్ చేస్తూ చాలా సార్లు సోషల్ మీడియాలో వీళ్ళ ఫొటోస్ వైరల్ చేశారు .

అబ్బో భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలి.. మొగుడు పెళ్ళాలు అంటే ఇదే విధంగా రాసుకుని పూసుకుని తిరగాలి ..అనేంతలా హంగామా చేశారు. అయితే వీళ్లు విడాకులు తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తున్న వీళ్ళ విడాకులపై ఇప్పటికి క్లారిటీ లేదు . మరీ ముఖ్యంగా రీసెంట్గా నాగచైతన్య సోషల్ మీడియాలో గాసిప్స్ కారణంగానే మేము విడాకులు తీసుకున్నామని చెప్పినా.. ఎక్కడ ..? ఏంటి..? అనేది ఓపెన్ అవ్వలేదు.

అయితే ఇలాంటి క్రమంలోనే ఇన్నాళ్లు ఆ గాసిప్ ఏంటా ..?? ఏంటా ..? అంటూ బుర్రపీక్కున్న అభిమానులు ..ఫైనల్లీ ఆ గాసిప్ ని కనుక్కునేసారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే . ఆఫ్ కోర్స్ అలా నటిస్తే ఏ భర్త ఒప్పుకోడు. నాగచైతన్య కూడా బోల్డ్ గా నటించొద్దు డూప్ పెట్టుకోమంటూ సజీస్ట్ చేశారట. సమంత కూడా డూప్ పెట్టుకొని ఆ సీన్స్ చేసింది . అయితే కొన్ని మీడియా ఛానల్స్ సమంత డూప్ గా నటించలేదు ..నిజంగానే నటించింది.. అక్కినేని ఇంటి కోడలు ఇలా నటించడం దారుణం అంటూ వల్గర్ ట్రోల్ చేశారు. దీంతో కొందరు నెటిజన్ లు సైతం సమంత తీసుకున్న ఈ నిర్ణయాని తప్పు పట్టారు. అయితే నిజానికి సమంత నిజంగా నటించలేదు సమంత డూప్ నటించింది . ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది . ఈ కారణంగా ఆయన విడాకులు తీసుకొని తప్పు చేశాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news