Moviesకత్తిలాంటి ఫిగర్ ఉన్న శ్రీలీలలో అదే మైనస్.. ఓపెన్ గా చెప్పేస్తున్న...

కత్తిలాంటి ఫిగర్ ఉన్న శ్రీలీలలో అదే మైనస్.. ఓపెన్ గా చెప్పేస్తున్న స్టార్ హీరోలు..ఏదో తేడాగా ఉందే..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ యంగ్ హీరో దగ్గర నుంచి టాప్ మోస్ట్ సీనియర్ హీరో వరకు అందరు తమ సినిమాలో హీరోయిన్గా కావాలి అంటూ పట్టుబట్టి మరి ఆమెని కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి బుక్ చేసుకుంటారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీలీల వరుసగా ఆరు సినిమాలకు కమిట్ అయ్యి ప్రజెంట్ చేతిలో 12 సినిమాలు పట్టుకొని ఉండడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇప్పటివరకు అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది రెండంటే రెండే . ఒకటి యావరేజ్ రెండోది సూపర్ హిట్ .. ఇలాంటి క్రమంలోనే ఎందుకు అందరు శ్రీలీల పై ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని జనాలు చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోని చాలా చిన్నదైనా మాస్ స్టెప్స్ బాగేస్తుందని.. వయసుకు మించిన ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఇస్తుందని ..అందుకే సీనియర్ హీరోస్ కూడా ఆవిడతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని న్యూస్ వైరల్ అవుతుంది .

అయితే ఇదే గనుక కొనసాగితే శ్రీ లీల చిన్న వయసులోనే మరి ముదురు టెంక అనే పేరును తెచ్చుకుంటుందని ..ఆ తర్వాత సీనియర్ హీరోలు కూడా ఆమని పట్టించుకునే పరిస్థితి ఉండదని చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంత చిన్న ఏజ్ లో అంత బోల్డ్ గా కనిపించి జనాలను మెప్పించడానికి తాపత్రయ పడుతుంది. . ఈ క్రమంలోనే అమ్మడు చూస్ చేసుకున్న అదే పాయింట్ రేపు నెగటివ్ గా కూడా మారొచ్చు అని చిన్న వయసులో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అమ్మడు పర్సనల్ కెరియర్ కి ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి శ్రీ లీల రానున్న సినిమాల్లో ఎలా ఈ నెగటివ్ పాయింట్స్ నుపాజిటివ్ గా మార్చుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news