Newsఎవ్వడికి ఏం కావాలో అది చూసుకోండి..ఇన్నర్ వేర్ లేకుండా ఓ పెన్...

ఎవ్వడికి ఏం కావాలో అది చూసుకోండి..ఇన్నర్ వేర్ లేకుండా ఓ పెన్ గా చూపించేసిన స్టార్ డాటర్.. పిక్స్ వైరల్..!!

ఓ మై గాడ్.. ఇండస్ట్రీలో లేని హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్నారా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలే కాదు స్టార్ హోదా ఉన్న ప్రతి ఒక్క ముద్దుగుమ్మ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తుంది. మరీ ముఖ్యంగా డబ్బున్న పిల్లలు అయితే అస్సలు అందం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు . ఉన్న అందాలను ఆరబోస్తున్నారు .

అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరాహాసన్ . కమలహాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కను నుంచి పోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ చెల్లెమ్మ డోస్ పెంచేసింది. ఈ క్రమంలోనే పైన బ్రా లేకుండా కింద ప్యాంట్ లేకుండా హాట్ హాట్ అందాలను కుర్రాళ్లకు విందుగా వడ్డించింది .

ఈ క్రమంలోనే అక్షర హాసన్ లేటెస్ట్ ట్రెండీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ క్రమంలోనే కొందరు జనాలు “ఇన్నర్ వేర్ వేసుకోవడం మీ ఇంట వంట లేదనుకుంటా”..” అక్క అలా చెల్లి ఇలా”.. ” సోషల్ మీడియాని బ్రష్టు పట్టిస్తున్నారు” అంటూ కామెంట్స్ చేస్తుంటే ..మరి కొందరు అక్కను మించిపోయింది చెల్లెమ్మ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరికొందరు ఎవరికీ ఏం కావాలో అది చూసుకోండి అన్నట్లు అందాలు ఆరబోసేస్తున్నారు అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చూస్తున్నారు . దీంతో అక్షర హాసన్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news