Moviesఆషూ రెడ్డి అవి పెరగడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటుందా..? హాట్ అందాల వెనుక...

ఆషూ రెడ్డి అవి పెరగడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటుందా..? హాట్ అందాల వెనుక అసలు సీక్రేట్ అదేనా..?

సోషల్ మీడియాలో ఆషూ రెడ్డి అన్న పేరుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫిజిక్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా జూనియర్ సమంత గా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఏ విధంగా హంగామా చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే .

అయితే ఆర్జీవితో ఇంటర్వ్యూలో రెచ్చిపోయి బోల్డ్ గా ప్రశ్నలు వేసి బోల్డైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఆషూ రెడ్డి .. ఏనాడైతే ఆర్జీవి తనకాళ్లను నాకేసాడో.. అప్పటి నుంచి ఆమె కూసింత హద్దులు మీరకుండా పద్ధతి గానే కనిపిస్తుంది అని చెప్పాలి . అయితే ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో కొంచెం కొంచెంగా ఆషూ రెడ్డి హవ్వా తగ్గిపోతున్న క్రమంలో.. ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఆషూ రెడ్డి తన బాడీ పార్ట్స్ ని పెంచడానికి ఫిగర్ సెక్సీ గా ఉండడానికి హార్మోనల్ ఇంజక్షన్స్ తీసుకుంటుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది . ఒకప్పుడు ఆషూ రెడ్డి ఎంత బొద్దుగా ఉందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత తన బాడీ ఫిజిక్ ను తగ్గించుకోవడానికి నాన్న తంటాలు పడింది. ఈ క్రమంలోనే ఆషూ రెడ్డి తన బాడీ పార్ట్స్ కూడా సెక్సీగా చూపించడానికి ఇంజక్షన్స్ తీసుకుందట . ఆ కారణంగానే ఆషూ రెడ్డి ఫిజిక్ అంత హాట్ గా ఉందని.. లేకపోతే ఆషూ రెడ్డికి అంత సీన్ లేదని జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే నిజంగానే ఆషూ రెడ్డి ఇంజక్షన్స్ తీసుకుందా..? అందుకే అంత అందంగా ఉందా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news