Moviesతమన్నా కి ఆ పిచ్చి ఉందా..? మగాళల్లో అది పెద్దగా ఉంటే...

తమన్నా కి ఆ పిచ్చి ఉందా..? మగాళల్లో అది పెద్దగా ఉంటే ఆపుకోలేదా..?

జనరల్గా మనిషి అన్నక ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది . దాన్నే కొంతమంది ముద్దుగా పిచ్చి అంటూ కూడా అంటుంటారు. మరి కొంతమంది క్రేజ్ అనుకుంటూ ఉంటారు.. అయితే స్టార్ హీరోయిన్ తమన్నాకి ఉన్న పిచ్చి చూస్తే ఎవరికైనా సరే మతులు పోవాల్సిందే . హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి హిట్ కొట్టిన తమన్నా..తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ ప్రజెంట్ బడ బడా అవకాశాలతో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది .

ప్రెసెంట్ చిరంజీవి సరసన భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది. తమన్నా బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది . ఈ క్రమంలోనే తమన్న కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . జనరల్గా తమన్న స్టార్ హీరోస్ తో.. కానీ ఆమె వర్క్ చేసే హీరోస్ తో కానీ చాలా జోవియల్ గా ఉంటుందట .

ఎంతలా అంటే తనకి మగాళ్ళలో బుగ్గలు ఉంటే చాలా ఇష్టం. చబ్బీ చీక్స్ .. బుగ్గలు పెద్ద పెద్దగా కనిపిస్తే కచ్చితంగా తన ఫీలింగ్ ఆపుకొని ఉండలేదట . ఈ క్రమంలోనే అవతల ఉన్నది ఎంత పెద్ద హీరో అయినా సరే ఖచ్చితంగా ఆమె బుగ్గలు పిండేస్తుందట. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చేసే సినిమా టైంలో ఈ వార్త బయటపడింది . ఈ క్రమంలోనే మరోసారి బాలీవుడ్ హీరోలను ఆడుకునేస్తుంది తమన్నా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news