Moviesఇది ప్రేమా..? లేక మోజా..? గర్ల్ ఫ్రెండ్ కోసం అందరిలో అలాంటి...

ఇది ప్రేమా..? లేక మోజా..? గర్ల్ ఫ్రెండ్ కోసం అందరిలో అలాంటి పని చేసి షాక్ ఇచ్చిన స్టార్ హీరో..!!

అఫ్కోర్స్ భార్యను ప్రేమగా చూసుకోవాలి .. ఆ విషయంలో తప్పులేదు . ప్రియురాలని కేర్ఫుల్ గా కాపాడుకోవాలి ఆ విషయంలోనూ తప్పులేదు . కానీ స్టార్ హీరో స్టేటస్ ఉండి అమ్మాయి చెప్పులను చేత్తో పట్టుకోవడం ఏంటి ..అని జనాలు మండిపడుతున్నారు. ఎస్ ప్రెసెంట్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన గర్ల్ ఫ్రెండ్ సభ హీల్స్ ను చేతిలో పట్టుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైనా స్టైల్ లో దూసుకుపోతున్న హృతిక్ రోషన్ తన భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం సింగర్ సబా అజాద్ తో ఫ్రెండ్షిప్ చేశాడు.

ఈ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి ఇప్పుడు డేటింగ్ చేసే వరకు వెళ్ళింది అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. అంతెందుకు ఈ జంట ఎక్కడికి వెళ్ళినా సరే చేతిలో చేయి వేసుకొని.. నడుముపై చేతులు పెట్టుకొని ఫోటోకి ఫోజులు ఇస్తూ ఉంటుంది . రీసెంట్ గానే ముంబైలో 150 కోట్లు ఖర్చు చేసి రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు .

ఇలాంటి టైంలోనే హృతిక్ రోషన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రీసెంట్గా ఫంక్షన్ కి అటెండ్ అయినా సభ సరదాగా ఫ్రెండ్స్ తో ముచుట్టించారు . ఈ క్రమంలోనే సభ ఫోటో దిగుతున్న క్రమంలో వెనకాల హృతిక్ రోషన్ తన హిల్స్ ని చేతుల్లో పట్టుకొని కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ప్రియురాలు అంటే నీకు అంత ఇష్టం ఉన్న.. నువ్వు మా ఫేవరెట్ హీరో.. ఇలా చెప్పులు మోయడం ఏంటి ..? అంటూ మండిపడుతున్నారు. మరికొందరు ఎంతటి కింగ్ లాంటి మగాడైనా ఆడదాని చేతిలో బకరా కావాల్సిందే.. కిక్కురు మని పడి ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news