Moviesప్రియాంక బట్టలు తీసేసిందోచ్..గ్లోబల్ బ్యూటీ అందాల అరాచకం..చూడని వాడు దురదృష్టవంతుడే..!!

ప్రియాంక బట్టలు తీసేసిందోచ్..గ్లోబల్ బ్యూటీ అందాల అరాచకం..చూడని వాడు దురదృష్టవంతుడే..!!

ఇది నిజంగా అందాల అరాచకమనే చెప్పాలి ..లేకపోతే ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం దుప్పటి కప్పుకొని ఓ గ్లోబల్ హీరోయిన్ హాట్ ఫోటోషూట్ చేయడం ఏంటి అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది ..ప్రియాంక చోప్రా పేరు . బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. ప్రెసెంట్ గ్లోబల్ బ్యూటీగా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

మరీ ముఖ్యంగా పెళ్లి నిక్ జోనస్ ను చేసుకున్నప్పటినుంచి ప్రియాంక చోప్రా ఏ విధమైన ఫోటోషూట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నంత దారుణంగా తయారైపోయింది ప్రియాంక చోప్రా . రీసెంట్గా ప్రియాంక చోప్రా చేసిన ఫోటోషూట్ మరోసారి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది . మొదట నైటీ లా ఉండే ఓ డ్రెస్సును ధరించిన ప్రియాంక చోప్రా ..

ఆ తర్వాత అది కూడా తీసేసి ఏకంగా బెడ్ పై బెడ్ షీట్ కప్పుకొని ఫోటోకి ఫోజులిచ్చింది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా హాట్ ఫోటోషూట్ వైరల్ గా మారాయి . అంతేకాదు ఆ చూపులతోనే కుర్రాలను టెంప్ట్ చేసేస్తుంది . దీంతో ప్రియాంక చోప్రా ఫొటోస్ పై కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అంతేకాదు అది కూడా ఎందుకు తీసేస్తే ఫ్రీ షో కదా అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news