Moviesబ్రా లేకుండానే జూమ్ చేసి మరీ ఆ పార్ట్ చూపించిన ప్రగ్యా...

బ్రా లేకుండానే జూమ్ చేసి మరీ ఆ పార్ట్ చూపించిన ప్రగ్యా జైస్వాల్.. మగాడు అన్న వాడు టెంప్ట్ అవ్వకుండా ఉంటాడా..?

సోషల్ మీడియాలో ఎంతమంది అందాలు ఆరబోసిన సరే కొందరు ముద్దుగుమ్మలు హాట్ ఫోటో షూట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కంచే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత తనదైన స్టైల్ లో తెలుగులో అవకాశాలు అందుకుంటూ హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తూ వచ్చిన ప్రగ్యా జైస్వాల్.

తన కెరియర్లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఛాన్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో బాలయ్యతో కలిసి ఆడి పాడి చిందులేసిన ఈ బ్యూటీ ఆ సినిమా ద్వారా ఎంతటి హిట్ ని తన ఖాతాలో వేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో మరింతగా పాపులారిటీ సంపాదించుకుంది .ఈ అమ్మడు ఏ ఫోటోషూట్ చేసిన సెకండ్స్ లోనే వైరల్ అయిపోతుంది.

రీసెంట్గా గ్రీన్ కలర్ లెహంగాలో చాలా చక్కగా చూడడానికి రెండు కళ్ళు చాలవురా అన్నట్టుగా కనిపించింది. మరి ముఖ్యంగా ఈ ఫొటోస్ లో ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుంటూనే తన ఎదభాగాలు టోటల్గా ఎక్స్పోస్ చేసింది . బ్రా లేకుండా నే తన బాడీ పార్ట్స్ జూమ్ చేసి మరీ కుర్రాళ్లకు చూపించేసింది. ఈ క్రమంలోనే ప్రగ్యా జైస్వాల్ ఫోటోషూట్ పై హాట్ టెంప్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఇంత అందాన్ని చూసిన ఏ మగాడు అయినా ఎలా టెంప్ట్ కాకుండా ఉంటాడు అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news