Moviesమహేశ్ ముద్దుల కూతురు ని ఏకేస్తున్న జనాలు..ఫస్ట్ టైం చేయకూడని పని...

మహేశ్ ముద్దుల కూతురు ని ఏకేస్తున్న జనాలు..ఫస్ట్ టైం చేయకూడని పని చేసిన సితార ..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ కాదు.. వాళ్ళ పిల్లలే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్స్ పిల్లలు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మహేష్ బాబు కూతురు సితార.. ఘట్టమనేని మనవరాలుగా పేరు సంపాదించుకున్న సితార తన అన్న గౌతం కృష్ణ కన్నా ఎక్కువ రేంజ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంది.

ఇంకా పక్కాగా చెప్పాలంటే మహేష్ బాబు – నమ్రతల కంటే మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది సితార. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో పిక్స్ పోస్ట్ చేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్ కు కొత్త ఎంజాయ్మెంట్ ఇస్తున్న సితార .. రీసెంట్గా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురి అయ్యేలా చేసింది. ఎప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ .. చాలా స్టైలిష్ లుక్స్ ను పోస్ట్ చేసే సితార ఈసారి మాత్రం తాను కారులో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ పోస్ట్ చేసింది .

ఈ క్రమంలోనే కారు విండో ఓపెలో ఉన్నప్పుడు హెడ్ బయటపెట్టిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ పిక్స్ చూస్తూ ఉంటే కచ్చితంగా కారు మూవింగ్ లో ఉందని అంటున్నారు జనాలు . అయితే ఇలా కారు మూవింగ్లో ఉన్నపుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొచ్చా .. పొరపాటున కింద పడిపోయిన ..లేదు ఏదైనా తగిలిన ఎంత డేంజర్.. నిన్ను చూసి చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు సితార .. బి కేర్ఫుల్ నెక్స్ట్ టైం ఇలాంటి పిక్స్ పోస్ట్ చేయొద్దు.. అంటుంటే కావాలని పెంపకం అలా తగలాడింది ఏం చేస్తామంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ హీరో మధ్య ఉన్న గొడవలు పిల్లలకు చూపిస్తారా..? వాట్ ఇస్ థిస్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు . దీంతో ఎటువంటి కల్మషం లేకుండా సితార పోస్ట్ చేసిన ఫొటోస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news