Moviesద్యావుడా..హన్సిక ను బట్టలు విప్పమని చెప్పింది ఆయనేనా..? న్యూడ్ ఫోటోగ్రఫీ సీక్రేట్...

ద్యావుడా..హన్సిక ను బట్టలు విప్పమని చెప్పింది ఆయనేనా..? న్యూడ్ ఫోటోగ్రఫీ సీక్రేట్ బయటపడ్డిపోయిందిగా..!!

ప్రెసెంట్ కోలీవుడ్ మీడియాలో స్టార్ హీరోయిన్ గా ఉండే హన్సిక దిగిన న్యూడ్ ఫోటోగ్రఫీ సంచలనంగా మారింది. రీసెంట్ గానే ముంబై బిజినెస్ మ్యాన్ సోహెల్ ఖతూరియా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకు పోవడానికి ట్రై చేస్తుంది. అరా కొరా ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్లకు.. తన పేరు మర్చిపోకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈసారి ఏకంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా పిక్స్ షేర్ చేసింది.

చూడడానికి చాలా హాట్ గా సెక్సీ గా ఉన్న హన్సిక ..బట్టలు లేకుండా ఉండే ఫోటోషూట్స్ కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది . తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకోవడంతో తెలుగులో కూడా అమ్మడు ఫోటోషూట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే పెళ్లి తర్వాత ఇలా న్యూడ్ ఫోటోగ్రఫీ తీయడం ఏంటి ..? అంటూ జనాలు తిట్టుకొస్తున్నారు . ఇదే క్రమంలో అమ్మడుకు ఇలాంటి సజెషన్ ఇచ్చింది ఎవరు..? అసలు ఈ ఫోటో ఎందుకు హన్సిక పోస్ట్ చేసింది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం సోహెల్ కతురియానే హన్సికకు ఇలాంటి బోల్డ్ సలహా ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగాలి అంటే ఈ విధమైన హాట్ ఫోటో షూట్ చేస్తే కచ్చితంగా జనాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావించిన ఆయన బాత్ టబ్ లో న్యూడ్ ఫోటో దిగి పోస్ట్ చేయమని సలహా ఇచ్చారని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఏది ఏమైనా సరే భర్త ఇంతలా సపోర్ట్ చేసే భార్య ఎవరైనా సరే ఇలాగే రెచ్చిపోతారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరోపక్క హన్సిక చేసిన పాడు పనికి హన్సిక ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news