Moviesఓరేయ్..గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి రా.. ఆ దర్శకుడికి నిజంగా...

ఓరేయ్..గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి రా.. ఆ దర్శకుడికి నిజంగా అంత సీన్ ఉందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా తెరకెక్కించిన దసరా సినిమానే. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ సినిమాలో ఏ విధంగా బోర్ కొట్టకుండా .. అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ ను పూర్తిగా తెరకెక్కించాడు . ఈ క్రమంలోనే సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది.

అయితే సినిమా ఇంతటి హిట్ అవ్వడానికి కారణమైన దర్శకుడు కి స్పెషల్గా ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ని ఇచ్చారు. బీఎండబ్ల్యూ కార్ ని దర్శకుడు శ్రీకాంత్ కు గిఫ్ట్ చేశారు . ఈ క్రమంలోనే కొందరు ఆయనను పాన్ ఇండియా డైరెక్టర్ అని.. సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళే ఆయనను చూసి నేర్చుకోవాలని ..ఎన్నో సినిమాలు చేసిన తర్వాత హిట్ కొట్టడం వేరు ,,మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హిట్ కొట్టడం వేరు అంటూ శ్రీకాంత్ ను పొగిడేస్తున్నారు .

అంతలా ఇంతలా కాదు నెక్స్ట్ ఆస్కార్ అవార్డు ఇచ్చే అంత సత్తా ఉన్న డైరెక్టర్ శ్రీకాంత్ అంటూ పొగిడేస్తున్నారు . దీంతో తిక్క రేగిన జనాలు ఆయనను పొగిడేస్తున్న జనాలను సూటిగా ప్రశ్నిస్తున్నారు . మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి.. నిజంగా ఆయన ఆస్కార్ కొట్టే సత్తా ఉందా..? అంతటి స్టార్ డైరెక్టర్ నా..? ఓపెన్ గా చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పాపం హిట్ కొట్టిన ఆ డైరెక్టర్ కి ఆ సుఖమే లేకుండా పోయింది ..సోషల్ మీడియాలో దసరా డైరెక్టర్ పై నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news