Moviesఛీ ఛీ సిగ్గులేకుండా..కెమారా ముందు అలాంటి పని..శృతి ఇంతలా బరితెగించిందేంట్రా బాబు..!!

ఛీ ఛీ సిగ్గులేకుండా..కెమారా ముందు అలాంటి పని..శృతి ఇంతలా బరితెగించిందేంట్రా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమలహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే . మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా ఎన్నో అవార్డ్స్ అందుకున్న కమలహాసన్ తన కూతుర్ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపారు . కాగా తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన శృతిహాసన్ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడింది . ఎలాగోలా గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక అప్పటినుంచి కెరియర్ ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్లిన శృతిహాసన్ .. పర్సనల్ లైఫ్ లో కారణంగా తీసుకున్న కొన్ని డెసిషన్స్.. ఆమెకు కోలుకోలేని షాక్ ని ఇచ్చాయి.

ఈ క్రమంలోనే శృతిహాసన్ ప్రేమించిన బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పేసింది . కాగా ప్రజెంట్ శృతిహాసన్ డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా అనే అబ్బాయితో .. ప్రేమలో మునిగి తేలుతుంది ..డేటింగ్ కూడా చేస్తుంది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా చెప్పేసింది. అంతేనా ఓకే ఇంట్లో ఒకే గదిలో కలిసి ఉంటూ తింటూ ఏవేవో చేస్తున్నారు. కాగా రీసెంట్గా శృతి తన ప్రియుడితో చేసిన రొమాన్స్ కి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పెంచుకుంది . ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ కొరుకుంటూ చూడడానికే వల్గారిటి పుట్టించేలా.. ఈ వీడియో ఉంది.

మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఇండియన్ సొసైటీ వాళ్ళు ఇలాంటివి తప్పుగా భావిస్తారు . పెళ్లికి ముందు ఇలా చేయకూడదు . అయినా సరే ఫారిన్ కల్చర్ ని అలవాటు చేసుకున్న శృతిహాసన్ పెళ్ళికి ముందే హద్దులు మీరు ప్రవర్తిస్తుంది. ఇలా కెమెరా ముందు బలితెగించి ప్రవర్తించడంతో కమలహాసన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు . ముందు వీళ్ళకి పెళ్లి అయినా చేయండి ..లేదంటే ఆమె అకౌంట్ డిలీట్ అయిన చేయించండి ..ఇలాంటివి చూడలేక చస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ ప్రియుడితో శృతి చేసిన రొమాంటిక్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news