MoviesAnasuya అప్పుల్లో కూరుకుపోయిన యాంకర్ అనసూయ.. ఆ ప్రాపర్టీని అమ్మబోతుందా..?

Anasuya అప్పుల్లో కూరుకుపోయిన యాంకర్ అనసూయ.. ఆ ప్రాపర్టీని అమ్మబోతుందా..?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ..పీకల్లోతు తప్పుల్లో ఉందా..? అంటే అవునని అంటున్నారు బుల్లితెర ప్రముఖులు . కాగా రీసెంట్గా అనసూయ తన ఇష్టపడి కొనుక్కున్న ప్రాపర్టీని అమ్మకానికి పెట్టిందని.. ఈ క్రమంలోనే పీకల్లోతు అప్పులు అనసూయ కోరుకు పోయిందన్న న్యూస్ సోషల్ మీడియాలో యమ హాట్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే న్యూస్ రీడర్గా తన కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ.. ఆ తర్వాత యాంకర్ గాను ఈవెంట్స్ లో మెరిసింది . మరీ ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. జబర్దస్త్ తో వచ్చిన పాపులారిటీ కారణంగా పలు బడా సినిమాల్లోను కీలక పాత్రలో నటించింది . మరి ముఖ్యంగా రామ్ చరణ్ కెరియర్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన రంగస్థలం ..సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ..ఇప్పటికీ ఆ సినిమాని టీవీలో చూస్తుంటే అనసూయ నటనను మర్చిపోలేము .

అంతలా జనాల వద్ద పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది . కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్న అనసూయ .. జబర్దస్త్ నుండి తప్పుకుంది.. బాడీ షేమింగ్ కామెంట్స్ కారణంగానే ఈ షో నుంచి తప్పకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది . అంతే కాదు అనసూయ ఖాతాలో ఇప్పుడు పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలో లేవు . గతంలో ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. పుష్ప సినిమా హిట్ అయిన ఆమె ఖాతాలో పడలేకపోయింది. ఈ క్రమంలోని అటు బుల్లితెరపై ఇటు వెండి తెర పై ఆఫర్స్ లేక అనసూయ ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఎదురుకుంటుందని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఆమె తన ప్రాపర్టీస్ ని అమ్ముకునే వరకు అప్పుల్లోకి కోరకపోయిందని సినిమా ఇండస్ట్రీలో ఒక్కటే వార్తలు వైరల్ అవుతున్నాయి . దీనిపై అనసూయ స్పందించకపోతే పరిస్ధితి చేజారిపోతుందని..దయచేసి అను ఈ విషయం పై స్పందించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news