Movies"మంచి మూడ్ లో ఉన్న అమలా పాల్"..ఒళ్ళు తెలియకుండా ఏం చేసిందో...

“మంచి మూడ్ లో ఉన్న అమలా పాల్”..ఒళ్ళు తెలియకుండా ఏం చేసిందో చూడండి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే ..కొందరు అంటే ఫ్యాన్స్ పడి చచ్చిపోతూ ఉంటారు . సినిమాలో అవకాశాలు దక్కిన దక్కకపోయినా హిట్లు పడినా పడకపోయినా ..సదరు హీరోయిన్స్ అంటే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం నిజమైన అభిమానానికి గుర్తింపు అనే చెప్పాలి . కాగా అదే లిస్టులో వన్ ఆఫ్ ద మెంబర్గా రాజ్యమేలేస్తుంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తాను నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అమలాపాల్.. తెలుగు సినిమాల్లో కూడా నటించింది .

కాగా రఘువరన్ బీటెక్ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అమలాపాల్.. కోలీవుడ్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్న ఈ జంట ఎవరి లైఫ్ వారిది అన్నట్లు మూవ్ అవుతున్నారు . ఈ క్రమంలోనే అమలాపాల్ తనదైన స్టైల్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . సెకండ్ ఇన్నింగ్స్ లో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది.

అంతేకాదు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఓకే చేస్తూనే అమలాపాల్ ..ఈ మధ్యకాలంలో బీచ్ లో ఎలా చడ్డీలు వేసుకొని తిరుగుతుందో మనందరికీ తెలిసిందే . పొట్టి నిక్కర్లలో చాలి చాలని బ్రాలో ఎదబాగాలను చూసి చూపించకుండా దాపెట్టాలని ట్రై చేస్తూ నానా తండాలో పెడుతుంది. కాగ రీసెంట్గా ఘర్షణ సినిమాలో “నిన్నే నిన్నే చూస్తూ” అనే సాంగ్ కి ఎగిరికి గంతులేసింది పాప . ఎలా గంతులు వేసిందంటే ఎక్కడ ఏం ఊగుతున్నాయో.. కెమెరా యాంగిల్ ఎక్కడ ఏం పెట్టిందో తెలియనంత దారుణంగా ఊపేసింది . ఈ క్రమంలోనే జనాలు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . పాట సంగతి ఏమో కానీ నీ ఊపుడు అదుర్స్ అంటూ పచ్చిగా బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అమలాపాల్ చేసిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news