MoviesSreeleela బాయ్ ఫ్రెండ్ తో శ్రీలీల లిప్ లాక్.. సోషల్ మీడియాని...

Sreeleela బాయ్ ఫ్రెండ్ తో శ్రీలీల లిప్ లాక్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఘాటు ముద్దు వీడియో..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు క్షణాలలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిపోతున్నాయి . ఈ క్రమంలోని స్టార్ సెలబ్రెటీస్ జీవితాలకి ప్రైవసీ లేకుండా పోతుంది . గతంలో చేసిన చెత్త పనులు కూడా మరోసారి సోషల్ మీడియా వేదికగా బయటపడుతూ పలువురుని ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది శృలీల.

మనకు తెలిసిందే కన్నడ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ప్రెసెంట్ టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది . పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , నాని లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ లిస్టులో కి యాద్ అయిపోయింది.

రీసెంట్గా ఆమె నటించిన ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . కరెక్ట్ గా ఇదే టైంలో గతంలో శ్రీలీల నటించినా కిస్ మూవీస్ లో చేసిన లిప్ లాక్ సీన్స్ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో “కిస్” సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా శ్రీ లీల.. ఆ సినిమాలో రెచ్చిపోయి నటించింది. అప్పట్లో ఈ ఇష్యూ పెద్దగా జనాలు పట్టించుకోలేదు . ఎందుకంటే శ్రిలీల పేరు పాపులారిటీకి రాలేదు . అయితే ప్రజెంట్ ఆమె ఓ టాప్ హీరోయిన్ ..ఈ క్రమంలోని విరాట్ తో చేసిన ముద్దు వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . శ్రీలీల లో ఇంత రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండా..? అంటు జనాలు ఆశ్చర్య పోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news