MoviesRGV-Ashu Reddy ఆర్జీవీ అషురెడ్డిలో నెక్ట్స్ నాకేది ఆ పార్టేనా…!

RGV-Ashu Reddy ఆర్జీవీ అషురెడ్డిలో నెక్ట్స్ నాకేది ఆ పార్టేనా…!

అషురెడ్డి..అంతకముందు సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఉన్న రిలేషన్..బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్ళి రావడంతో కొంత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే, అప్పుడ‌ప్పుడు మరీ ఒళ్ళు చూపించి హాట్ టాపిక్ అయింది. అలాంటి అషురెడ్డిని ఒక్కసారి జనాల మైండ్‌లో హాట్ ఫిగర్ అని వేశారు సంచనల దర్శకుడు రాంగోపాల్ వర్మ. అషురెడ్డి తొడలను చూపించడం టాప్ యాంగిల్‌లో కెమెరా పెట్టి ఎద భాగాన్ని చూపించడం ఆర్జీవీకే నచ్చింది.

ఇక ఆమెతో చెప్మ పగలకొట్టించుకోవడం..బెడ్రూంలో రొమాన్స్ చేస్తున్నట్టు పాదాలను నాకడం లాంటివి కేవలం ఒక స్టార్ డైరెక్టర్ స్థాయిలో ఆర్జీవీ మాత్రమే చేయగలరు. బాలీవుడ్ మెగాస్టార్‌గా పిలుచుకునే బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి వారితో సినిమాలు చేసిన ఆర్జీవి ఇలా అషురెడ్డి పాదాల దగ్గర ఓ ఆఫీస్ బాయ్‌లాగానో మేకప్ బాయ్‌లాగానో కూర్చోవడం ఎంత ఛండాలం..అంటూ కొన్ని వేలమంది కామెంట్స్ చేశారు. కానీ, ఆర్జీవీకి అషు అందం..హాట్‌నెస్ నచ్చింది.

అలాంటప్పుడు ఇలా పాదాల దగ్గర కూర్చొని నాకడమో తొడలను నిమరడమో చేస్తారు తప్ప అంతకన్నా ప్రత్యేకంగా ఏముంటుంది చేయడానికి. అయితే, ఆర్జీవీ ఇలా ఆషురెడ్డి ఆదాలను నాకడం రొమాన్స్ ఎంజాయ్ చేయడం అంటే కొందరు యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి. ఈ సీన్స్ చూసి బాత్రూంలోకి వెళ్ళినవారూ లెక్కేలేదని చెప్పక తప్పదు. అంతగా అషు-ఆర్జీవి జనాలకి హీటు పుట్టించారు.

ఇప్పుడు అషురెడ్డి కొత్తగా శారీలో ఫొటో షూట్ చేసి వాటిని నెట్టింట్లో పెట్టింది. ఆ పిక్స్ గనక ఆర్జీవీ చూస్తే ఖచ్చితంగా అషు నడుము మీదే ఫోకస్ చేస్తారు. అంతేకాదు..ఈ సారి ఆ నడుమును నిమరడం దాన్ని గిల్లడం ఇంకా వేడెక్కువైతే అషు నడుముని నాకేసి నాలికతో గిలిగింతలు పెట్టేయడం గ్యారెంటీ అనుకోవచ్చు.

అషు కూడా ఈ మూవ్‌మెంట్ బాగా ఎంజాయ్ చేస్తుందనిపిస్తోంది. ఇదే జరిగితే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ – భూమికల నడుము సీన్ మర్చిపోతారనడంలో సందేహమే లేదు. ఆ తర్వాత నుంచి ఆర్జీవి-అషుల నడుము సీన్ గురించే మాట్లాడుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news