MoviesKeerthy Suresh కీర్తి సురేష్ మరో చెత్త నిర్ణయం..ఇక కెరీర్ సర్వ...

Keerthy Suresh కీర్తి సురేష్ మరో చెత్త నిర్ణయం..ఇక కెరీర్ సర్వ నాశనం అయిపోయిన్నట్లేగా..!!

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారింది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయిన కీర్తి సురేష్ .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ఎలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు అమ్మడి కాల్ షీట్శ్ కోసం డైరెక్టర్స్ వెయిట్ చేసేవాళ్లు.. అయితే ఇప్పుడు డైరెక్టర్స్ ఎప్పుడెప్పుడు అవకాశాలు ఇస్తారా అంటూ కీర్తి సురేష్ పడికాపులు కాస్తుంది . అలాంటి సిచువేషన్ క్రియేట్ చేసుకుంది కీర్తి సురేష్ .

మహానటి సినిమా తర్వాత బోలెడన్ని ఆఫర్లు వచ్చిన చేతులారా వదులుకున్న కీర్తి సురేష్ .. ఆచితూచి ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటూ తప్పుడు డెసిషన్స్ తీసుకుంది. ఈ క్రమంలోని ఆమె తర్వాత చేసిన అన్ని సినిమాల్లో వరుసగా డిజాస్టర్ అయ్యాయి . ఫైనల్ గా మహేష్ బాబుతో సర్కారీ వారి పాట సినిమాతో హిట్టు అందుకున్న కీర్తి సురేష్ ..ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమాకి కమిట్ అవ్వలేదు. అప్పుడెప్పుడో భోలా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్న సినిమా ఒక్కటే అమ్ముడు ఖాతాలో ఉంది.

ఇప్పటిదాకా మరో సినిమాకి సైన్ చేయలేదు . దానికి రీజన్ కీర్తి సురేష్ పెట్టుకున్న కమిట్మెంట్సే కారణమంటూ తెలుస్తుంది . స్టార్ హీరోలతో తప్పిస్తే మిగతా హీరోలతో నటించను అంటూ తెగేసి చెప్పేయడంతో వచ్చిన అరాకొరా అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి అంటున్నారు ఫ్రెండ్స్ . అంతేకాదు కోలీవుడ్ లో కూడా కీర్తి సురేష్ కెరియర్ డౌన్ అయిపోయింది . పెరిగిపోతున్న కొత్త ముద్దుగుమ్మల లిస్టు తో కీర్తి సురేష్ పేరు మరుగున పడిపోతుంది . కీర్తి సురేష్ మేల్కొకుంటే రానున్న రోజుల్లో తీవ్ర తిప్పలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. మంచి సినిమా అవకాశాలతో కుర్ర హీరోలతోనైన సినిమాలు చేస్తే ఆమె కెరియర్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది అంటున్నారు సినిమా ప్రముఖులు…చూడాలి మరి కీర్తి సురేష్ .. ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news