Moviesతప్ప తాగి మత్తులో రెచ్చిపోయిన నటి.. ఘాటైన లిప్ లాక్‌తో జుర్రుకునేసిందిగా..!...

తప్ప తాగి మత్తులో రెచ్చిపోయిన నటి.. ఘాటైన లిప్ లాక్‌తో జుర్రుకునేసిందిగా..! (వీడియో)

ఒకే ఒక కిక్కు ఎక్కాలే గాని మామూలుగా ఉండ‌దు. అందులోనూ అంద‌మైన అమ్మాయికి కిక్ ఎక్కితే ఏం చేస్తుందో ? అన్న టెన్ష‌న్ అంద‌రికి ఉంటుంది. పెగ్గు ప‌డ్డాక ఎవ‌రికి అయినా సిగ్గు, ఎగ్గు రెండూ ఉండ‌వు. ఒక్కోసారి ఎక్కిన మైకంలో తాము ఏం చేస్తున్నామో కూడా సోయ‌లో కూడా ఉండ‌రు. మ‌త్తు పార్టీలో జోగిపోతూ ఉంటారు. అలాగే ఓ ముదురు వ‌య‌స్సు బ్యూటీ మ‌త్తు ఎక్కిన నిషాలో ఫొటోగ్రాఫ‌ర్ల ముందుకు వ‌చ్చి ఊగిపోతుంటూ చూసే వాళ్ల‌కే మైకం క‌మ్మేసింది.

ఇంత‌కు ఆ అమ్మ‌డు ఎవ‌రో కాదు క‌శ్మీరా షా..! ఆమె రాత్రి పార్టీల్లో తుళ్లుతూ తూగిపోతూ ప్ర‌త్య‌క్ష‌మైంది. తాగేసిన త‌ర్వాత ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫొజులు ఇస్తూ ఏకంగా థై షో చేస్తూ గుబులు రేపేసింది. పైగా వింత‌వింత‌గా కూడా బిహేవ్ చేసింది. ఇంత చేస్తోన్న ఆమెను కాస్త వారించ‌బోయిన ప్రియాంక షాను కూడా మ‌రీ ద‌గ్గ‌ర‌కు లాక్కొని లిప్‌ కిస్ వేసింది.

ఒక‌టికి రెండు మూడు సార్లు అత‌డి పెద‌వుల‌ను చుంబించేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ను ప‌క్క‌నే ఉన్న ఫొటోగ్రాఫ‌ర్లు స్టిల్స్ రూపంలో బంధించేశారు. ఒక్క పెగ్గు ప‌డ్డాక తాగిన మైకంలో ఏం చేస్తుందో అర్థం కాని స‌న్నివేశంలో ఇలా చేయ‌డంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా స్ట‌న్ అయిపోయారు. ఆమె చుంబిస్తోన్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇప్పుడు కాశ్మీరా వీడియో ను సంథింగ్ సంథింగ్ అంటూ ప్ర‌తి ఒక్క‌రు ఎంక‌రేజ్ చేస్తున్నారు. 50 ల్లో కాశ్మారీ ఇలా చెల‌రేగిపోవ‌డం చూస్తుంటే ఆమె అందాల ఆర‌బోత‌, లిప్‌లాక్‌ల ముందుఉ మ‌లైకా అరోరా – శిల్పాశెట్టి అయినా సైడ్ అయిపోతారేమో అన్నంత‌గా ఉంది. 51 ఏళ్ల కాశ్మీరా షా ప్ర‌ముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయ‌ని అంజ‌నీబాయీ లోలేక‌ర్ మ‌న‌వ‌రాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news