MoviesAnushka - Prabhas ఆ స్టార్ హీరో ని సాటిస్ఫై...

Anushka – Prabhas ఆ స్టార్ హీరో ని సాటిస్ఫై చేసిన అనుష్క ..? ప్రభాస్ అందుకే దూరం పెడుతున్నాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన గత తాలూకా వివరాలు.. వయ్యారాలు.. వ్యవహారాలు యమ రేంజ్ లో ట్రెండింగ్లోకి వస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి.. పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . ప్రభాస్ తో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని నెలల ముందు వరకు వినిపించిన.. రీసెంట్గా చూసిన పిక్స్ తో రెబల్ ఫాన్స్ కూడా “అమ్మ బాబోయ్ మా ప్రభాస్ కి అనుష్క వద్దు ” అంటూ చేతులు దులిపేస్తున్నారు . అంతలా తన బాడీ ఫిజిక్ ను మార్చేసి లడ్డులా అయిపోయింది అనుష్క .

ఈ క్రమంలోని అనుష్క ని ప్రభాస్ ఇన్నాళ్లు ఎందుకు దూరం పెట్టాడు అన్న న్యూస్ చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో అనుష్క బోలెడు సినిమాలో నటించింది . టాలీవుడ్ స్టార్ హీరో నుంచి కుర్ర హీరో వరకు అందరితో వరుసగా జతకడుతూ మంచి పేరు సంపాదించుకుంది. సినిమాలో ఎలా నటించినా సరే బయటకు మాత్రం చాలా పద్ధతిగా ఉంటుంది . జనాలు అనుష్క అంటే ఇష్టపడడానికి మెయిన్ రీజన్ అదే . అయితే సినిమాలో డైరెక్టర్ లు చెప్పినట్లు అనుష్క నడుచుకోవాల్సి ఉంటుంది .

ఆ కారణంగానే కొన్నిసార్లు హద్దులు మీరి నటించింది. కాగా గతంలో ఓ సినిమాలో అనుష్క ..సీనియర్ హీరోతో హద్దులు మీరి నటించడం రెబెల్ ఫాన్స్ ని బాగా హర్ట్ చేసింది. అంతేకాదు అనుష్కకు గతంలో స్టార్ సీనియర్ హీరోతో ఎఫైర్ ఉందన్న వార్తలు గత కొన్ని సంవత్సరాలు నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ హీరోతో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం.. ఎక్కువ సినిమాలో నటించడం తోనే అనుష్క పై ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ తల్లి అనుష్క శెట్టిని తన ఇంటికి కోడలుగా వచ్చేందుకు ఒప్పుకోలేదట .

ఆ కారణంగానే ప్రభాస్ ఇష్టమైన అనుష్క ని దూరం పెడుతున్నారని .. వన్స్ వాళ్ళ అమ్మగారు ఒప్పుకుంటే మాత్రం ఆమె మెడలో మూడు ముళ్ళు వేయడం పక్క అంటున్నారు జనాలు
. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కామన్ అని ప్రభాస్ కి తెలిసినంత వాళ్ళ అమ్మగారికి తెలియదు. ఆ కారణంగానే అనుష్క శెట్టి లాంటి మంచి అమ్మాయిని దూరం పెడుతుంది . ప్రభాస్ కూడా ఎన్నో రొమాంటిక్ సీన్స్ లో నటించాడు .. అదేవిధంగా అనుష్క పేరెంట్స్ అనుకుంటే అంటూ తిరిగి అనుష్క ఫ్యాన్స్ ప్రభాస్ అమ్మగారిని ప్రశ్నిస్తున్నారు.. చూడాలి ఈ వివాదాల మధ్య వీళ్ల పెళ్ళి ఎలాంటి మలుపు తిరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news